Monday, July 13, 2020

Raghuvaran B.tech » Chudandi Saaru      రఘువరన్ బీ.టెక్ » చూడండి సారు

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Chudandi Saaru / చూడండి సారు
Song Details:Actor : Dhanush / ధనుష్ ,Actress : Amala Paul / అమలా పాల్ ,Music Director : Anirudh / అనిరుద్ద్ ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Hema chandra / హేమచంద్ర ,Song Category : Love & Romantic Songs
cUDaMDi sAru mana sUpar sTAru
kummEstunnAru van saiDu pyAru
errabassE egurunA aiPil TavarE voMgunA
railvE TrAkupai ErOplEn tirugunA



ayyO cUDaMDi sAru mana sUpar sTAru
vEsEstunnAru romAMTik gEru
TeDDI bEr palukunA bArbI DAl pADunA
rain bO raMgullO blAk kalar dorukunA



AhA cUDaMDi sAru mana sUpar sTAru
dummu lEpEstannAru lau mEge#0C4D;naTik pavaru
gUgul gAllO kalisinA PEs buk ShaTTar mUsinA
arerE raGuvarA nI lavvE gelucunA



simmu kArDE lEnidE sellu POn mOgunA
bIbIsI CAnelu citrahAr cUpunA
saMDE rOjuna guD PraiDE vaccunA
arerE raGuvarA nI lavvE gelucunA
చూడండి సారు మన సూపర్ స్టారు
కుమ్మేస్తున్నారు వన్ సైడు ప్యారు
ఎర్రబస్సే ఎగురునా ఐఫిల్ టవరే వొంగునా
రైల్వే ట్రాకుపై ఏరోప్లేన్ తిరుగునా



అయ్యో చూడండి సారు మన సూపర్ స్టారు
వేసేస్తున్నారు రొమాంటిక్ గేరు
టెడ్డీ బేర్ పలుకునా బార్బీ డాల్ పాడునా
రైన్ బో రంగుల్లో బ్లాక్ కలర్ దొరుకునా



ఆహా చూడండి సారు మన సూపర్ స్టారు
దుమ్ము లేపేస్తన్నారు లౌ మేగె్నటిక్ పవరు
గూగుల్ గాల్లో కలిసినా ఫేస్ బుక్ షట్టర్ మూసినా
అరెరే రఘువరా నీ లవ్వే గెలుచునా



సిమ్ము కార్డే లేనిదే సెల్లు ఫోన్ మోగునా
బీబీసీ ఛానెలు చిత్రహార్ చూపునా
సండే రోజున గుడ్ ఫ్రైడే వచ్చునా
అరెరే రఘువరా నీ లవ్వే గెలుచునా

0 comments:

Post a Comment