Song » Saarigaamapada / సారిగామపద
Song Details:Actor :
Prabhas / ప్రభాస్ ,Actress :
Swetha Agarwal / శ్వేతా అగర్వాల్ ,Music Director :
Mani sharma / మణిశర్మ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Kalpana / కల్పన ,
Karthik / కార్తీక్ ,Song Category : Others
a: sArigAmapadanIsA saMducUsi valavESA A: DOre y mI la svaramESA DOru aMdukE mUSA a: pArvatISa paramESA pAlabugga aDigESA A: veMkaTESa kalinASA venneloste goDugESA a: tyAgarAju kRuti pADistA A raPIyE tirigostE kUcipUDi tega ADistA A maDOnnA iTuvastE mallepula madhubAlA pilupaMdukOve priyurAla virajAji pula virahAla kalahAlu eMdukE... ||sArigama|| a: telugiMTi mogga valapu telavAri muggu telupu sigapuvvulO cirunavvulO priyurAgAlennO tiyyagA... A: ninu kOri varNamanukO oDicEri valapulanukO nanu tIyagA penavEyagA celi prANAlai dOceyyagA a: kyU dEKI tum dEKO nA gUDu cEravE cilukO... ||sArigama|| A: adi kikkO toli kEkO nAtODu nIvu gOriMkO...... A: ciguriMcu ASalanukO cirugAli UsulanukO naDakaMdukO... naDakaMdukO... vayyArAlE paMDaga a: cilakamma mukku erupu cigurAkuy mUti virupu kulukeMdukO alakeMdukO siMgArAlE paMDaga A: tiliprEma adi EmO puTTiMdi kotta pulakiMta a: idi hAye toli rEy pusiMdi pUla giligiMta A.... laDOlasO saviriDu laDOrisO ||sArigAma||
అ: సారిగామపదనీసా సందుచూసి వలవేశా ఆ: డోరె య్ మీ ల స్వరమేశా డోరు అందుకే మూశా అ: పార్వతీశ పరమేశా పాలబుగ్గ అడిగేశా ఆ: వెంకటేశ కలినాశా వెన్నెలొస్తె గొడుగేశా అ: త్యాగరాజు కృతి పాడిస్తా ఆ రఫీయే తిరిగొస్తే కూచిపూడి తెగ ఆడిస్తా ఆ మడోన్నా ఇటువస్తే మల్లెపుల మధుబాలా పిలుపందుకోవె ప్రియురాల విరజాజి పుల విరహాల కలహాలు ఎందుకే... ||సారిగమ|| అ: తెలుగింటి మొగ్గ వలపు తెలవారి ముగ్గు తెలుపు సిగపువ్వులో చిరునవ్వులో ప్రియురాగాలెన్నో తియ్యగా... ఆ: నిను కోరి వర్ణమనుకో ఒడిచేరి వలపులనుకో నను తీయగా పెనవేయగా చెలి ప్రాణాలై దోచెయ్యగా అ: క్యూ దేఖీ తుమ్ దేఖో నా గూడు చేరవే చిలుకో... ||సారిగమ|| ఆ: అది కిక్కో తొలి కేకో నాతోడు నీవు గోరింకో...... ఆ: చిగురించు ఆశలనుకో చిరుగాలి ఊసులనుకో నడకందుకో... నడకందుకో... వయ్యారాలే పండగ అ: చిలకమ్మ ముక్కు ఎరుపు చిగురాకుయ్ మూతి విరుపు కులుకెందుకో అలకెందుకో సింగారాలే పండగ ఆ: తిలిప్రేమ అది ఏమో పుట్టింది కొత్త పులకింత అ: ఇది హాయె తొలి రేయ్ పుసింది పూల గిలిగింత ఆ.... లడోలసో సవిరిడు లడోరిసో ||సారిగామ||
0 comments:
Post a Comment