Song » Ne Style naakistam / నీ స్టైలే నాకిష్టం
Song Details:Actor :
Prabhas / ప్రభాస్ ,Actress :
Swetha Agarwal / శ్వేతా అగర్వాల్ ,Music Director :
Mani sharma / మణిశర్మ ,Lyrics Writer :
Suddaala Ashok Teja / సుద్దాల అశోక్ తేజ ,Singer :
Harish Raaghavendra / హరీష్ రాఘవేంద్ర ,
Sujatha / సుజాత ,Song Category : Others
A: nI sTailE nAkiShTaM nI smailE nA prANaM nuvunAkOsaM...ika saMtOShaM.... a: aMtoddu lemma I snEhaM cAlamma nuvu nA baMdhaM..idi AnaMdaM A: telisi teliyani nA manasE taramutunnadi nIkEsE a: taDisi taDiyani nI kurulE palukutunnadi nApErE a: nIvu mATaDitE prANaM lEci vastuMdirA... || nI sTailE|| alagakunnA sarE nIpai mOju kaligelErA... a: aMdari tIrugA nEnu telugu kurrANNigA... eMdukE iMtagA picci prEmA cAlika... A: nA magasiri naDakalalOna teliyanimatEdO uMdirA adi nannu taDipi mudda cEsE... a: pagalE kala kaMTunnAvO kalavariMtalO unnAvO || nI sTailE|| UhanuMDi bayaTaku rAvammO O^^O^^O.... A: nUTikO kOTikO nIlA okkaruMTArurA.... suTigA ceppanA nIlO kOpaM naccErA... a: prEmanE guDDidi aMTE nammalEdennaDU... nammaka tappadu ninnE cuSA ippuDu A: nI kaMTibommala virupu nIculapai koraDA carupu adi nIpai valape kaliperA... a: puvaMTi hRudayaMlOna tEnaMTi manasE nIdi nIprEmaku idigO jOhArE..... || nI sTailE||
ఆ: నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువునాకోసం...ఇక సంతోషం.... అ: అంతొద్దు లెమ్మ ఈ స్నేహం చాలమ్మ నువు నా బంధం..ఇది ఆనందం ఆ: తెలిసి తెలియని నా మనసే తరముతున్నది నీకేసే అ: తడిసి తడియని నీ కురులే పలుకుతున్నది నాపేరే అ: నీవు మాటడితే ప్రాణం లేచి వస్తుందిరా... || నీ స్టైలే|| అలగకున్నా సరే నీపై మోజు కలిగెలేరా... అ: అందరి తీరుగా నేను తెలుగు కుర్రాణ్ణిగా... ఎందుకే ఇంతగా పిచ్చి ప్రేమా చాలిక... ఆ: నా మగసిరి నడకలలోన తెలియనిమతేదో ఉందిరా అది నన్ను తడిపి ముద్ద చేసే... అ: పగలే కల కంటున్నావో కలవరింతలో ఉన్నావో || నీ స్టైలే|| ఊహనుండి బయటకు రావమ్మో ఓఓఓ.... ఆ: నూటికో కోటికో నీలా ఒక్కరుంటారురా.... సుటిగా చెప్పనా నీలో కోపం నచ్చేరా... అ: ప్రేమనే గుడ్డిది అంటే నమ్మలేదెన్నడూ... నమ్మక తప్పదు నిన్నే చుశా ఇప్పుడు ఆ: నీ కంటిబొమ్మల విరుపు నీచులపై కొరడా చరుపు అది నీపై వలపె కలిపెరా... అ: పువంటి హృదయంలోన తేనంటి మనసే నీది నీప్రేమకు ఇదిగో జోహారే..... || నీ స్టైలే||
0 comments:
Post a Comment