Song » Culcutta Panesinaa / కలకత్తా పానేసినా
Song Details:Actor :
Prabhas / ప్రభాస్ ,Actress :
Swetha Agarwal / శ్వేతా అగర్వాల్ ,Music Director :
Mani sharma / మణిశర్మ ,Lyrics Writer :
Suddaala Ashok Teja / సుద్దాల అశోక్ తేజ ,Singer :
Chitra / చిత్ర ,
Shankar Mahadevan / శంకర్ మహాదేవన్ ,Song Category : Others
a: kalakattA pAnEsinA cUsukO nA pedavulu nI pedavulatO rAsukO A: dil pattA tappiMdi nI pATalO naDuM paTTukOni muTTukunE ATalO a: pogiDi ekkiMcaku ilA mulagAceTTu A: okE piDikili pOTu padi piDugula peTTu a: pUla sannAyilE mari nIlO unnAyilE.... ||kalakattA|| a: gAlituPAnulE are nIlO cusAnulE a: cATumATu lEni moggalu cIra raika lEni buggalu A: aDDuvuMTE aMdaM aMdunA muddu muripeM nIku ceMdunA a: mudduluMDEvi ceMpalOnA muccaTainA pedavullOnA A:ellA telipEdi baMdilOnA muddulu UrEdi guMDellOnA a: muddu tinipistA lEka tAgistAvA A: icci muripiMcanA murisi aMdiMcanA a: pOTI bAguMdammO iga ATE migiliMdammO A: ADukOvAlayyO nEnODi gelavAlayyA || kalakattA|| A: oLlu mottaM EdO vEDirA... oLlOkostA paTTi cUDarA... a: callalOna kalipi cakkerA kallOkocci iMka veLlirA... A: koMgu sAcAnu puvvulAgA raMgulEsi navviMcarA... a: hE... hoLI paMDakki vacci cUDE cOLI niMpi paMpistAnE... A: varasa kalipEMduku vAyidAleMduku a:urumu kAvAlammO vAna kurisEMduku A: nIlO merupuMdayyO adi nAlO meravAlayyA a: dasarA kAvAlaMTE...hay....daSami rAvAlammO..... A:dil pattA tappiMdi nI pATalO naDuM paTTukoni muTTukunE ATalO || kalakattA||
అ: కలకత్తా పానేసినా చూసుకో నా పెదవులు నీ పెదవులతో రాసుకో ఆ: దిల్ పత్తా తప్పింది నీ పాటలో నడుం పట్టుకోని ముట్టుకునే ఆటలో అ: పొగిడి ఎక్కించకు ఇలా ములగాచెట్టు ఆ: ఒకే పిడికిలి పోటు పది పిడుగుల పెట్టు అ: పూల సన్నాయిలే మరి నీలో ఉన్నాయిలే.... ||కలకత్తా|| అ: గాలితుఫానులే అరె నీలో చుసానులే అ: చాటుమాటు లేని మొగ్గలు చీర రైక లేని బుగ్గలు ఆ: అడ్డువుంటే అందం అందునా ముద్దు మురిపెం నీకు చెందునా అ: ముద్దులుండేవి చెంపలోనా ముచ్చటైనా పెదవుల్లోనా ఆ:ఎల్లా తెలిపేది బందిలోనా ముద్దులు ఊరేది గుండెల్లోనా అ: ముద్దు తినిపిస్తా లేక తాగిస్తావా ఆ: ఇచ్చి మురిపించనా మురిసి అందించనా అ: పోటీ బాగుందమ్మో ఇగ ఆటే మిగిలిందమ్మో ఆ: ఆడుకోవాలయ్యో నేనోడి గెలవాలయ్యా || కలకత్తా|| ఆ: ఒళ్లు మొత్తం ఏదో వేడిరా... ఒళ్లోకొస్తా పట్టి చూడరా... అ: చల్లలోన కలిపి చక్కెరా కల్లోకొచ్చి ఇంక వెళ్లిరా... ఆ: కొంగు సాచాను పువ్వులాగా రంగులేసి నవ్వించరా... అ: హే... హొళీ పండక్కి వచ్చి చూడే చోళీ నింపి పంపిస్తానే... ఆ: వరస కలిపేందుకు వాయిదాలెందుకు అ:ఉరుము కావాలమ్మో వాన కురిసేందుకు ఆ: నీలో మెరుపుందయ్యో అది నాలో మెరవాలయ్యా అ: దసరా కావాలంటే...హయ్....దశమి రావాలమ్మో..... ఆ:దిల్ పత్తా తప్పింది నీ పాటలో నడుం పట్టుకొని ముట్టుకునే ఆటలో || కలకత్తా||
0 comments:
Post a Comment