Thursday, July 16, 2020

Raghavendra » Adugulona      రాఘవేంద్ర » అడుగులోన

July 16, 2020 Posted by Publisher , No comments

Song » Adugulona / అడుగులోన
Song Details:Actor : Prabhas / ప్రభాస్ ,Actress : Swetha Agarwal / శ్వేతా అగర్వాల్  ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Gopika Poornima / గోపికా పూర్ణిమ ,  Mallikarjun / మల్లికార్జున్ ,Song Category : Others
a: aDugulOna aDuguvEstA

aDagarAndi aDi cUStA iccukO

A: aDugulOna aDuguloddu

aDagarAndi aDagavaddu veLlipO

a: avasarAla aMdagANni

aDugutunnA asalu bONI adaraku

A: navarasAla cinnadAnni

naDibajAru mEjuvANi kudaradu magasaripadani    ||aDagu||

a: rAsalIla ADuvELa ramaMibAla ragaDalEla

manasutIra jarupukuMTA maskarA

A: adurulEdA bedurulEdA valapukaina podupulEdA

adupulEni kurravADa AgarA

a: biguvuleMdukE O^^O^^O tagavumAnavE O^^O^^O

sogasudAcakE O^^O^^O^^O....

A: sagaTu suMdarA O^^O^^O paDakutoMdarA O^^O^^O

pogaru vaddurA O^^O^^O^^O

a: hE hE hE hE

a: cilipi IDu ciTiki vEsE cilakapApa alakamEsE

valaputODai vaccipOvE veccagA

A: paruvamaMTu paruguloddu

parugukannA paruvu muddu

darikicEri daruvuloddu paccigA

a: brahmacArinI O^^O^^O Bayamu dEniki O^^O^^O

paTTuvadalavE O^^O^^O^^O

A: kannu teravani O^^O^^O kannepillani O^^O^^O

kAsta batakanI O^^O^^O^^O

a:hE hE hE hE                     ||aDugu||
అ: అడుగులోన అడుగువేస్తా

అడగరాన్ది అడి చూశ్తా ఇచ్చుకో

ఆ: అడుగులోన అడుగులొద్దు

అడగరాన్ది అడగవద్దు వెళ్లిపో

అ: అవసరాల అందగాణ్ని

అడుగుతున్నా అసలు బోణీ అదరకు

ఆ: నవరసాల చిన్నదాన్ని

నడిబజారు మేజువాణి కుదరదు మగసరిపదని    ||అడగు||

అ: రాసలీల ఆడువేళ రమంఇబాల రగడలేల

మనసుతీర జరుపుకుంటా మస్కరా

ఆ: అదురులేదా బెదురులేదా వలపుకైన పొదుపులేదా

అదుపులేని కుర్రవాడ ఆగరా

అ: బిగువులెందుకే ఓఓఓ తగవుమానవే ఓఓఓ

సొగసుదాచకే ఓఓఓఓ....

ఆ: సగటు సుందరా ఓఓఓ పడకుతొందరా ఓఓఓ

పొగరు వద్దురా ఓఓఓఓ

అ: హే హే హే హే

అ: చిలిపి ఈడు చిటికి వేసే చిలకపాప అలకమేసే

వలపుతోడై వచ్చిపోవే వెచ్చగా

ఆ: పరువమంటు పరుగులొద్దు

పరుగుకన్నా పరువు ముద్దు

దరికిచేరి దరువులొద్దు పచ్చిగా

అ: బ్రహ్మచారినీ ఓఓఓ భయము దేనికి ఓఓఓ

పట్టువదలవే ఓఓఓఓ

ఆ: కన్ను తెరవని ఓఓఓ కన్నెపిల్లని ఓఓఓ

కాస్త బతకనీ ఓఓఓఓ

అ:హే హే హే హే                     ||అడుగు||

0 comments:

Post a Comment