Sunday, July 5, 2020

Raakshasudu » Jaya Jaya    రాక్షసుడు » జయ జయ

July 05, 2020 Posted by Publisher , No comments

Song » Jaya Jaya / జయ జయ
Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : Radha / రాధ ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Devulapalli Venkata Krishna Sastry / దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి  ,Singer : S. Janaki / యస్. జానకి ,Song Category : Club & Item Songs

jaya jaya jaya priya bhaarata janayitri divya dhaatri
jaya jaya jaya shata sahasra nara naarI hRudaya nEtri

jaya jaya sashyaamala su shyaamacalaa cElaaMcala
jaya vasaMta kusumalataa carita lalita cUrNa kuMtala

jaya madIya hRudayaashraya laakShaaruNa pada yugaLaa
jaya madIya hRudayaashraya laakShaaruNa pada yugaLaa

jaya jaya jaya priya bhaarata janayitri divya dhaatri
jaya jaya jaya shata sahasra nara naarI hRudaya nEtri
jaya jaya jaya priya bhaarata janayitri divya dhaatri

jaya dishaaMta gata shakuMta divyagaana paritOShaNa

jaya gaayaka vaitaaLika gaLa vishaala pada viharaNa

jaya madIya madhura gEya cuMbita suMdara caraNa
jaya madIya madhura gEya cuMbita suMdara caraNa

jaya jaya jaya priya bhaarata janayitri divya dhaatri
jaya jaya jaya shata sahasra nara naarI hRudaya nEtri
jaya jaya jaya priya bhaarata janayitri divya dhaatri
divya dhaatri divya dhaatri
divya dhaatri divya dhaatri
divya dhaatri divya dhaatri
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి

జయ జయ సశ్యామల సు శ్యామచలా చేలాంచల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల
జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా
జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి

జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
దివ్య ధాత్రి దివ్య ధాత్రి
దివ్య ధాత్రి దివ్య ధాత్రి
దివ్య ధాత్రి దివ్య ధాత్రి

0 comments:

Post a Comment