Saturday, July 11, 2020

Raajanandini » Andaalu Chindu      రాజనందిని » అందాలు చిందు

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Andaalu Chindu / అందాలు చిందు

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Anjali devi / అంజలి దేవి ,Music Director : TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer : Malladi Ramakrishna Sastri / మల్లాది రామకృష్ణశాస్త్రి  ,Singer : A.M.Rajaa / ఎ.ఎమ్.రాజా  ,  Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Love & Romantic Songs
aMdaalu ciMdu sImalO
uMdaamulE haayigaa		||aMdaalu||
cUsina cUpu nIkOsamE 
nannElu raaju nIvE nIvE	||cUsina||
cinnaari baaluDaa....		||aMdaalu||
aanaMda sIma I lOkamu 
I tIrugaanE nIvU nEnU 	||aanaMda||
ElEmu haayigaa
niluvella niMDe aanaMdamu
nI mOmu gOmu naadE naadE	||niluvella||
aunOyi baaluDaa 
aMdaalu ciMdu sImalO
uMdaamulE haayigaa
అందాలు చిందు సీమలో
ఉందాములే హాయిగా		||అందాలు||
చూసిన చూపు నీకోసమే 
నన్నేలు రాజు నీవే నీవే	||చూసిన||
చిన్నారి బాలుడా....		||అందాలు||
ఆనంద సీమ ఈ లోకము 
ఈ తీరుగానే నీవూ నేనూ 	||ఆనంద||
ఏలేము హాయిగా
నిలువెల్ల నిండె ఆనందము
నీ మోము గోము నాదే నాదే	||నిలువెల్ల||
ఔనోయి బాలుడా 
అందాలు చిందు సీమలో
ఉందాములే హాయిగా

0 comments:

Post a Comment