Song » Palike Gorinka / పలికే గోరింకా
Song Details:Actor :
Abbas / అబ్బాస్ ,
Ajith / అజిత్ ,Actress :
Aishwarya rai / ఐశ్వర్య రాయ్ ,
Tabu / టబు ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,
Siva Ganesh / శివ గణేశ్ ,Singer :
Sadhan sargam / సాధనా సర్గమ్ ,Song Category : Love & Romantic Songs
palikE gOriMkaa cUDavE naa vaMkaa ika vinukO naa madi kOrikaa ahaa nEDE raavaali naa dIpaavaLi paMDagaa nEDE raavaali naa dIpaavaLi paMDagaa rEpaTi swapnaannI nEneTTaa nammEdi nE naaTitO rOjaa nEDE pUyunE palikE gOriMkaa cUDavE naa vaMkaa ika vinukO naa madi kOrikaa pagalE ika vennelaa pagalE ika vennelaa vastE paapamaa rEyilO harivillE vastE nEramaa baduliv iv iv madilO jiv jiv jiv baduliv iv iv madilO jiv jiv jiv koMceM aasha konni kalalu kalisuMDEdE jIvitaM nUru kalalanu cUcinacO aaru kalalu PaliyiMcu kalalE darIcEravaa palikE gOriMkaa cUDavE naa vaMkaa ika vinukO naa madi kOrikaa naa pErE paaTagaa kOyilE paaDanI nE kOrinaTTugaa paruvaM maaranI bharataM taM taM madilO taM tOM dhiM bharataM taM taM madilO taM tOM dhiM cirugaali koMcaM vacci naa mOmaMtaa nimarani rEpu annadi dEvuniki nEDu annadi manuShulakU bratukE batikEMdukU palikE gOriMkaa cUDavE naa vaMkaa ika vinukO naa madi kOrikaa ahaa nEDE raavaali naa dIpaavaLi paMDagaa nEDE raavaali naa dIpaavaLi paMDagaa rEpaTi swapnaannI nEneTTaa nammEdi nE naaTitO rOjaa nEDE pUyunE
పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా అహా నేడే రావాలి నా దీపావళి పండగా నేడే రావాలి నా దీపావళి పండగా రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది నే నాటితో రోజా నేడే పూయునే పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా పగలే ఇక వెన్నెలా పగలే ఇక వెన్నెలా వస్తే పాపమా రేయిలో హరివిల్లే వస్తే నేరమా బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్ బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్ కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం నూరు కలలను చూచినచో ఆరు కలలు ఫలియించు కలలే దరీచేరవా పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా నా పేరే పాటగా కోయిలే పాడనీ నే కోరినట్టుగా పరువం మారనీ భరతం తం తం మదిలో తం తోం ధిం భరతం తం తం మదిలో తం తోం ధిం చిరుగాలి కొంచం వచ్చి నా మోమంతా నిమరని రేపు అన్నది దేవునికి నేడు అన్నది మనుషులకూ బ్రతుకే బతికేందుకూ పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా అహా నేడే రావాలి నా దీపావళి పండగా నేడే రావాలి నా దీపావళి పండగా రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది నే నాటితో రోజా నేడే పూయునే
0 comments:
Post a Comment