Song » Emicheya Mandune / ఏమి చేయమందువే
Song Details:Actor :
Abbas / అబ్బాస్ ,
Ajith / అజిత్ ,Actress :
Aishwarya rai / ఐశ్వర్య రాయ్ ,
Tabu / టబు ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,
Siva Ganesh / శివ గణేశ్ ,Singer :
Shankar Mahadevan / శంకర్ మహాదేవన్ ,Song Category : Love & Romantic Songs}]
gaMdhapu gaalini talupulu aapuTa nyaayamaa nyaayamaa prEmala prashnaku kannula badulaMTE maunamaa maunamaa celiyaa naalO prEmanu telupaa oka GaDiya caalulE adE nEnU RujuvE cEyaa nUrELLu caalavE lEdani ceppaa nimiShamu caalu vEdana maaTaa taTTukOmaMTE maLLi maLLi naakoka janmE kaavalE Emi cEyamaMduvE Emi cEyamaMduvE gaMdhapu gaalini talupulu aapuTa nyaayamaa nyaayamaa prEmala prashnaku kannula badulaMTE maunamaa maunamaa celiyaa naalO prEmanu telupaa oka GaDiya caalulE adE nEnU RujuvE cEyaa nUrELLu caalavE lEdani ceppaa nimiShamu caalu vEdana maaTaa taTTukOmaMTE maLLi maLLi naakoka janmE kaavalE Emi cEyamaMduvE Emi cEyamaMduvE hRudayamoka addamanI nI rUpu biMbamanI telipEnu hRudayaM nIku soMtamanI..I biMbaanni baMdhiMpaa taaDEdi lEdu saKI addaala Uyala biMbamUgE celI.. nuvu tElci ceppavE pillaa lEka kaalci caMpavE lailaa naa jIvitaM nI kanupaapalatO veMTaaDI ika vETaaDoddE lEdani ceppaa nimiShamu caalu vEdana maaTaa taTTukOmaMTE maLLi maLLi naakoka janmE kaavalE Emi cEyamaMduvE Emi cEyamaMduvE gaMdhapu gaalini talupulu aapuTa nyaayamaa nyaayamaa prEmala prashnaku kannula badulaMTE maunamaa maunamaa tellaari pOtunnaa viDipOni raatrEdI vaasanalu vIcE nI kurulE saKI..I lOkaana cIkaTainaa velugunna cOTEdI sUrIDu meccE nI kanulE celI.. vishwa suMdarImaNule vaccI nI paada pUja cEstaarE naa priya saKiyaa ika bhayamElaa manaserigI naa tODuga raavE lEdani ceppaa nimiShamu caalu vEdana maaTaa taTTukOmaMTE maLLi maLLi naakoka janmE kaavalE Emi cEyamaMduvE Emi cEyamaMduvE Emi cEyamaMduvE Emi cEyamaMduvE nyaayamaa nyaayamaa Emi cEyamaMduvE Emi cEyamaMduvE maunamaa maunamaa
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా చెలియా నాలో ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే అదే నేనూ ఋజువే చేయా నూరేళ్ళు చాలవే లేదని చెప్పా నిమిషము చాలు వేదన మాటా తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే ఏమి చేయమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా చెలియా నాలో ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే అదే నేనూ ఋజువే చేయా నూరేళ్ళు చాలవే లేదని చెప్పా నిమిషము చాలు వేదన మాటా తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే ఏమి చేయమందువే హృదయమొక అద్దమనీ నీ రూపు బింబమనీ తెలిపేను హృదయం నీకు సొంతమనీ..ఈ బింబాన్ని బంధింపా తాడేది లేదు సఖీ అద్దాల ఊయల బింబమూగే చెలీ.. నువు తేల్చి చెప్పవే పిల్లా లేక కాల్చి చంపవే లైలా నా జీవితం నీ కనుపాపలతో వెంటాడీ ఇక వేటాడొద్దే లేదని చెప్పా నిమిషము చాలు వేదన మాటా తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే ఏమి చేయమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా తెల్లారి పోతున్నా విడిపోని రాత్రేదీ వాసనలు వీచే నీ కురులే సఖీ..ఈ లోకాన చీకటైనా వెలుగున్న చోటేదీ సూరీడు మెచ్చే నీ కనులే చెలీ.. విశ్వ సుందరీమణులె వచ్చీ నీ పాద పూజ చేస్తారే నా ప్రియ సఖియా ఇక భయమేలా మనసెరిగీ నా తోడుగ రావే లేదని చెప్పా నిమిషము చాలు వేదన మాటా తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే ఏమి చేయమందువే ఏమి చేయమందువే ఏమి చేయమందువే న్యాయమా న్యాయమా ఏమి చేయమందువే ఏమి చేయమందువే మౌనమా మౌనమా
0 comments:
Post a Comment