Saturday, July 18, 2020

Priyuralu Pilichindi » Doboochulaatelara      ప్రియురాలు పిలిచింది » దోబూచులాటేలరా

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Doboochulaatelara / దోబూచులాటేలరా

Song Details:Actor : Abbas / అబ్బాస్ ,  Ajith / అజిత్ ,Actress : Aishwarya rai / ఐశ్వర్య రాయ్ ,  Tabu / టబు  ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,  Siva Ganesh / శివ గణేశ్ ,Singer : Chitra / చిత్ర  ,Song Category : Love & Romantic Songs
dObUculaaTElaraa gOpaalaa naa manasaMtaa nIvEnuraa
dObUculaaTElaraa gOpaalaa naa manasaMtaa nIvEnuraa
aa yETi gaTTunEnaDigaa
cirugaali naapi nE naDigaa
aa yETi gaTTunEnaDigaa
cirugaali naapi nE naDigaa
aakaashaannaDigaa badulE lEdU
aakaashaannaDigaa badulE lEdU
civariki ninnE cUshaa
hRudayapu guDilO cUshaa
civariki ninnE cUshaa
hRudayapu guDilO cUshaa
dObUculaaTElaraa gOpaalaa naa manasaMtaa nIvEnuraa



naa madi nIkoka aaTaaDu bommaya
naa madi nIkoka aaTaaDu bommaya
naakika aashalu vErEvi lEvaya
edalO roda aagadayya
nI adharaalu aMdiMca raa gOpaalaa aa
nI adharaalu aMdiMca raa gOpaalaa
nI kaugiLLO karigiMca raa
nI tanuvE ika naa velluva
paalakaDali naadi naa gaanaM 
nI vanne maaralEdEmi
naa edalO cErI vanne maarcukO
Upiri nIvai nE saaga
pedavula merupu nuvu kaaga cEraga raa
dObUculaaTElaraa gOpaalaa naa manasaMtaa nIvEnuraa



gaganame varShiMca giri netti kaacaavU
gaganame varShiMca giri netti kaacaavU
nayanaalu varShiMca nanneTTa brOcEvu
pOvunakanne nI matama
nE nokka strInE kadaa gOpaalaa
adi tilakiMca kanulE lEvaa
nI kalalE nEnE kadaa
anukShaNamu ulikE naa manasu
are mUga kaadu naa vayasu
naa UpirilOnaa Upiri nIvai
praaNaM pOnIkuMDa epuDU nIvE aMDa kaapaaDaa raa
dObUculaaTElaraa gOpaalaa naa manasaMtaa nIvEnuraa
దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా
దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా
ఆ యేటి గట్టునేనడిగా
చిరుగాలి నాపి నే నడిగా
ఆ యేటి గట్టునేనడిగా
చిరుగాలి నాపి నే నడిగా
ఆకాశాన్నడిగా బదులే లేదూ
ఆకాశాన్నడిగా బదులే లేదూ
చివరికి నిన్నే చూశా
హృదయపు గుడిలో చూశా
చివరికి నిన్నే చూశా
హృదయపు గుడిలో చూశా
దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా



నా మది నీకొక ఆటాడు బొమ్మయ
నా మది నీకొక ఆటాడు బొమ్మయ
నాకిక ఆశలు వేరేవి లేవయ
ఎదలో రొద ఆగదయ్య
నీ అధరాలు అందించ రా గోపాలా ఆ
నీ అధరాలు అందించ రా గోపాలా
నీ కౌగిళ్ళో కరిగించ రా
నీ తనువే ఇక నా వెల్లువ
పాలకడలి నాది నా గానం 
నీ వన్నె మారలేదేమి
నా ఎదలో చేరీ వన్నె మార్చుకో
ఊపిరి నీవై నే సాగ
పెదవుల మెరుపు నువు కాగ చేరగ రా
దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా



గగనమె వర్షించ గిరి నెత్తి కాచావూ
గగనమె వర్షించ గిరి నెత్తి కాచావూ
నయనాలు వర్షించ నన్నెట్ట బ్రోచేవు
పోవునకన్నె నీ మతమ
నే నొక్క స్త్రీనే కదా గోపాలా
అది తిలకించ కనులే లేవా
నీ కలలే నేనే కదా
అనుక్షణము ఉలికే నా మనసు
అరె మూగ కాదు నా వయసు
నా ఊపిరిలోనా ఊపిరి నీవై
ప్రాణం పోనీకుండ ఎపుడూ నీవే అండ కాపాడా రా
దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా

0 comments:

Post a Comment