Song » Doboochulaatelara / దోబూచులాటేలరా
Song Details:Actor :
Abbas / అబ్బాస్ ,
Ajith / అజిత్ ,Actress :
Aishwarya rai / ఐశ్వర్య రాయ్ ,
Tabu / టబు ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,
Siva Ganesh / శివ గణేశ్ ,Singer :
Chitra / చిత్ర ,Song Category : Love & Romantic Songs
dObUculaaTElaraa gOpaalaa naa manasaMtaa nIvEnuraa dObUculaaTElaraa gOpaalaa naa manasaMtaa nIvEnuraa aa yETi gaTTunEnaDigaa cirugaali naapi nE naDigaa aa yETi gaTTunEnaDigaa cirugaali naapi nE naDigaa aakaashaannaDigaa badulE lEdU aakaashaannaDigaa badulE lEdU civariki ninnE cUshaa hRudayapu guDilO cUshaa civariki ninnE cUshaa hRudayapu guDilO cUshaa dObUculaaTElaraa gOpaalaa naa manasaMtaa nIvEnuraa naa madi nIkoka aaTaaDu bommaya naa madi nIkoka aaTaaDu bommaya naakika aashalu vErEvi lEvaya edalO roda aagadayya nI adharaalu aMdiMca raa gOpaalaa aa nI adharaalu aMdiMca raa gOpaalaa nI kaugiLLO karigiMca raa nI tanuvE ika naa velluva paalakaDali naadi naa gaanaM nI vanne maaralEdEmi naa edalO cErI vanne maarcukO Upiri nIvai nE saaga pedavula merupu nuvu kaaga cEraga raa dObUculaaTElaraa gOpaalaa naa manasaMtaa nIvEnuraa gaganame varShiMca giri netti kaacaavU gaganame varShiMca giri netti kaacaavU nayanaalu varShiMca nanneTTa brOcEvu pOvunakanne nI matama nE nokka strInE kadaa gOpaalaa adi tilakiMca kanulE lEvaa nI kalalE nEnE kadaa anukShaNamu ulikE naa manasu are mUga kaadu naa vayasu naa UpirilOnaa Upiri nIvai praaNaM pOnIkuMDa epuDU nIvE aMDa kaapaaDaa raa dObUculaaTElaraa gOpaalaa naa manasaMtaa nIvEnuraa
దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా ఆ యేటి గట్టునేనడిగా చిరుగాలి నాపి నే నడిగా ఆ యేటి గట్టునేనడిగా చిరుగాలి నాపి నే నడిగా ఆకాశాన్నడిగా బదులే లేదూ ఆకాశాన్నడిగా బదులే లేదూ చివరికి నిన్నే చూశా హృదయపు గుడిలో చూశా చివరికి నిన్నే చూశా హృదయపు గుడిలో చూశా దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా నా మది నీకొక ఆటాడు బొమ్మయ నా మది నీకొక ఆటాడు బొమ్మయ నాకిక ఆశలు వేరేవి లేవయ ఎదలో రొద ఆగదయ్య నీ అధరాలు అందించ రా గోపాలా ఆ నీ అధరాలు అందించ రా గోపాలా నీ కౌగిళ్ళో కరిగించ రా నీ తనువే ఇక నా వెల్లువ పాలకడలి నాది నా గానం నీ వన్నె మారలేదేమి నా ఎదలో చేరీ వన్నె మార్చుకో ఊపిరి నీవై నే సాగ పెదవుల మెరుపు నువు కాగ చేరగ రా దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా గగనమె వర్షించ గిరి నెత్తి కాచావూ గగనమె వర్షించ గిరి నెత్తి కాచావూ నయనాలు వర్షించ నన్నెట్ట బ్రోచేవు పోవునకన్నె నీ మతమ నే నొక్క స్త్రీనే కదా గోపాలా అది తిలకించ కనులే లేవా నీ కలలే నేనే కదా అనుక్షణము ఉలికే నా మనసు అరె మూగ కాదు నా వయసు నా ఊపిరిలోనా ఊపిరి నీవై ప్రాణం పోనీకుండ ఎపుడూ నీవే అండ కాపాడా రా దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా
0 comments:
Post a Comment