Song » Gopemma Chethilo / గోపెమ్మ చేతిలో
Song Details:Actor :
Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,Actress :
Bhanupriya / భాను ప్రియ ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
la la la la..laa laa laala.. la la la la la la..laa laa..la la laala laala laala..laala laala laala gOpemma cEtilO gOrumudda..uhuhu.. raadhamma cEtilO vennemudda..uhuhu.. muddu kaavaalaa?? uhuhu..mudda kaavaalaa..uhuhu.. muddu kaavaalaa?? uhuhu..mudda kaavaalaa..uhuhu.. A viMdaa.. I viMdaa..naa muddu gOviMdaa!! gOpemma cEtilO gOrumudda..uhuhu.. raadhamma cEtilO vennemudda..uhuhu.. raagaalaMta raasalIlalu..alu..aru..iNi raagaalaina raadhagOlalu..alu..aru..iNi raadhaa..A A A raadhaabaadituNNilE..prEmaaraadhakuNNilE ahaha..haa jaarupaiTa laaganElaraa?ArubaiTa allarElaraa? muddu bEramaarakuMDa muddaliMka miMgavaa?? gOpemma cEtilO gOrumudda..uhuhu.. raadhamma cEtilO vennemudda..uhuhu.. muddu kaavaalaa?? uhuhu..mudda kaavaalaa..uhuhu.. muddu kaavaalaa?? uhuhu..mudda kaavaalaa..uhuhu.. A viMdaa.. I viMdaa..naa muddu gOviMdaa!! gOpemma cEtilO gOrumudda..uhuhu.. raadhamma cEtilO vennemudda..uhuhu.. veligiMcaali navvu buvvalu..alaa..alaa..ahaha.. tinipiMcaali malle buvvalu..ilaa..ilaa..ilaa.. kaadaa..aa..aa..aa cUpE lEta shObhanaM..maaTE tIpi laaMcanaM!! vaalu jaLLa vuccu vEsinaa..kaugiliMta Kaidu vEsina.. muddu maatramiccukuMTE muddaayalle vuMDanaa!! gOpemma cEtilO gOrumudda..uhuhu.. raadhamma cEtilO vennemudda..uhuhu.. muddu kaavaali uhuhu..mudda kaavaali..uhuhu.. muddu kaavaali uhuhu..mudda kaavaali..uhuhu.. A viMdaa.. I viMdaa..naa muddu gOviMdaa!! gOpemma cEtilO Ahahahahaa raadhamma cEtilO Ahahahahaa
ల ల ల ల..లా లా లాల.. ల ల ల ల ల ల..లా లా..ల ల లాల లాల లాల..లాల లాల లాల గోపెమ్మ చేతిలో గోరుముద్ద..ఉహుహు.. రాధమ్మ చేతిలో వెన్నెముద్ద..ఉహుహు.. ముద్దు కావాలా?? ఉహుహు..ముద్ద కావాలా..ఉహుహు.. ముద్దు కావాలా?? ఉహుహు..ముద్ద కావాలా..ఉహుహు.. ఆ విందా.. ఈ విందా..నా ముద్దు గోవిందా!! గోపెమ్మ చేతిలో గోరుముద్ద..ఉహుహు.. రాధమ్మ చేతిలో వెన్నెముద్ద..ఉహుహు.. రాగాలంత రాసలీలలు..అలు..అరు..ఇణి రాగాలైన రాధగోలలు..అలు..అరు..ఇణి రాధా..ఆ ఆ ఆ రాధాబాదితుణ్ణిలే..ప్రేమారాధకుణ్ణిలే అహహ..హా జారుపైట లాగనేలరా?ఆరుబైట అల్లరేలరా? ముద్దు బేరమారకుండ ముద్దలింక మింగవా?? గోపెమ్మ చేతిలో గోరుముద్ద..ఉహుహు.. రాధమ్మ చేతిలో వెన్నెముద్ద..ఉహుహు.. ముద్దు కావాలా?? ఉహుహు..ముద్ద కావాలా..ఉహుహు.. ముద్దు కావాలా?? ఉహుహు..ముద్ద కావాలా..ఉహుహు.. ఆ విందా.. ఈ విందా..నా ముద్దు గోవిందా!! గోపెమ్మ చేతిలో గోరుముద్ద..ఉహుహు.. రాధమ్మ చేతిలో వెన్నెముద్ద..ఉహుహు.. వెలిగించాలి నవ్వు బువ్వలు..అలా..అలా..అహహ.. తినిపించాలి మల్లె బువ్వలు..ఇలా..ఇలా..ఇలా.. కాదా..ఆ..ఆ..ఆ చూపే లేత శోభనం..మాటే తీపి లాంచనం!! వాలు జళ్ళ వుచ్చు వేసినా..కౌగిలింత ఖైదు వేసిన.. ముద్దు మాత్రమిచ్చుకుంటే ముద్దాయల్లె వుండనా!! గోపెమ్మ చేతిలో గోరుముద్ద..ఉహుహు.. రాధమ్మ చేతిలో వెన్నెముద్ద..ఉహుహు.. ముద్దు కావాలి ఉహుహు..ముద్ద కావాలి..ఉహుహు.. ముద్దు కావాలి ఉహుహు..ముద్ద కావాలి..ఉహుహు.. ఆ విందా.. ఈ విందా..నా ముద్దు గోవిందా!! గోపెమ్మ చేతిలో ఆహహహహా రాధమ్మ చేతిలో ఆహహహహా
0 comments:
Post a Comment