Thursday, July 16, 2020

Preminchu Pelladu » Ee Chaitra Veena      ప్రేమించు పెళ్ళాడు » ఈ చైత్రవీణా

July 16, 2020 Posted by Publisher , No comments

Song » Ee Chaitra Veena / ఈ చైత్రవీణా

Song Details:Actor : Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,Actress : Bhanupriya / భాను ప్రియ ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
I caitravINaa JuM JummanI
I caitravINaa JuM JummanI
rodagaa naa edalO tummedalO cEsE prEmaalaapanaa
rodagaa naa edalO tummedalO cEsE prEmaalaapanaa
I caitravINaa JuM JummanI



viDipOlEnI viri tIvelalO
urulE marulai pOtuMTE hOy
eDabaaTEdI edalOtulalO 
adimE valapE puDutuMTE
tanuvU tanuvU taruvU taruvai
puppoDi muddE peDutuMTE
pUlE gaMdhaM pUstuMTE
toligaa naa celitO kaugililO saagE prEmaaraadhanaa
I caitravINaa JuM JummanI
I caitravINaa JuM JummanI



gaLamE paaDe ala kOyilalE
valacI telipE naa gItaM hOy
nadulai saagE Rutu shObhalalE
abhiShEkiMcE makaraMdaM
gaganaM bhuvanaM kalasE sogasE
saMdhyaaraagaM avutuMTE
layalE priyamai pOtuMTE hOy
vanamE yavvanamai jIvanamai saagE raadhaalaapanaa
I caitravINaa JuM JummanI
I caitravINaa JuM JummanI
rodagaa naa edalO tummedalO cEsE prEmaalaapanaa
ఈ చైత్రవీణా ఝుం ఝుమ్మనీ
ఈ చైత్రవీణా ఝుం ఝుమ్మనీ
రొదగా నా ఎదలో తుమ్మెదలో చేసే ప్రేమాలాపనా
రొదగా నా ఎదలో తుమ్మెదలో చేసే ప్రేమాలాపనా
ఈ చైత్రవీణా ఝుం ఝుమ్మనీ



విడిపోలేనీ విరి తీవెలలో
ఉరులే మరులై పోతుంటే హోయ్
ఎడబాటేదీ ఎదలోతులలో 
అదిమే వలపే పుడుతుంటే
తనువూ తనువూ తరువూ తరువై
పుప్పొడి ముద్దే పెడుతుంటే
పూలే గంధం పూస్తుంటే
తొలిగా నా చెలితో కౌగిలిలో సాగే ప్రేమారాధనా
ఈ చైత్రవీణా ఝుం ఝుమ్మనీ
ఈ చైత్రవీణా ఝుం ఝుమ్మనీ



గళమే పాడె అల కోయిలలే
వలచీ తెలిపే నా గీతం హోయ్
నదులై సాగే ఋతు శోభలలే
అభిషేకించే మకరందం
గగనం భువనం కలసే సొగసే
సంధ్యారాగం అవుతుంటే
లయలే ప్రియమై పోతుంటే హోయ్
వనమే యవ్వనమై జీవనమై సాగే రాధాలాపనా
ఈ చైత్రవీణా ఝుం ఝుమ్మనీ
ఈ చైత్రవీణా ఝుం ఝుమ్మనీ
రొదగా నా ఎదలో తుమ్మెదలో చేసే ప్రేమాలాపనా

0 comments:

Post a Comment