Song » Adi Oka Idilae... / అది ఒక ఇదిలే...
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు Actress :
Rajasri / రాజశ్రీ Music Director :
Master Venu / మాస్టర్ \tవేణు Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ Singer :
P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,
P.Suseela / పి. సుశీల Song Category : Love & Romantic Songs
pallavi: adi oka idilE... atanikE tagulE sari kotta sarasAlu saradAlu cavicUselE aha! enalEni suKamella tanatOTidanipiMcelE lA lA...lA..lA..||2|| caraNaM 1: meccAnu vaccAnu EmEmO teccAnU aha naccAnu annAvA Emaina istAnu ani palikiMdirA celi kulikiMdi rA eda ragiliMdirA mati cediriMdi rA... cediriMdi rA adi oka idilE AmekE tagulE ari kotta sarasAlu saradAlu cavicUpelE aha! enalEni suKamella tanatOTidanipiMcelE caraNaM 2: siggEla annADu nA bugga gillADu siggEla annADu nA bugga gillADU aha moggalle unnAvu virabUyamannADu madi pulakiMcenu marulolikiMcenU nanu maripiMcenu tagunanipiMcenu caraNaM 3: naDakEdi annAnu naDiciMdi okasAri aha naDumEdi annAnu navviMdi vayyAri nA vaddunnadE tana muddannadI cE kommaMdi nI sommannadI..... sommannadI eMDallE vaccADu maMcallE karigAnU ahA vennellu kuriSADu vEDekkipOyAnU idi bAdhaMdunA idi hAyaMdunA Edi EmayinanU nEnu tanadAnanU... tanadAnanU.. .............. Tamil Lyrics: anubhavam pudhumai avanidam kaNdaen aNNaaLil illaadha pollaadha yeNNangale ponnaana kai pattu puNNaana kannangaLe la laa la laala la la laaa thaLLadi thaLLadi nadamittu avaL vandhaaL aaha sollaamal koLLaamal avaLidam naan sendren adhu koodathendraL manam thaaLaathendral ondru naane thandhen adhu podhathendraaL podhathendraL - anubhavam kaNN yenna kaNNyendru aruginil avan vandhaan aaha peNNenna peNendru yennenna kadhai sonnaan idhu maaraathendraan ini neeyae endraan kaNNil paarvai thanthaan thuNai naanae endraan naaLai endraan - anubhavam singaara thaer polae kulungidum avaL vaNNam aaha siththaadai mundhaanai thazhuvidum yen yeNNam avaL yengae yendraal naan ingae nindraen avaL angae vandhaaL naangaL yengo sendrom yengo sendrom - anubhavam pani pOl kuLirndhadhu kani pOl iniththadhamma aaha mazhai pOl vizhundhadhu malaraai malarndhadhamma oru thookam illai verum yekkam illai pirar paarkkum varai yengal pirivum illai pirivum illai- anubhavam ......... Movie Name: Kadhalikka Neram Illai(1964) Music : Viswanathan,Ramamurthi Lyricist :Kannadasan Singer: P.Susheela, P.B.Srinivas Acted by : Ravi Chandran, Rajashri
పల్లవి: అది ఒక ఇదిలే... అతనికే తగులే సరి కొత్త సరసాలు సరదాలు చవిచూసెలే అహ! ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలే లా లా...లా..లా..||2|| చరణం 1: మెచ్చాను వచ్చాను ఏమేమో తెచ్చానూ అహ నచ్చాను అన్నావా ఏమైన ఇస్తాను అని పలికిందిరా చెలి కులికింది రా ఎద రగిలిందిరా మతి చెదిరింది రా... చెదిరింది రా అది ఒక ఇదిలే ఆమెకే తగులే అరి కొత్త సరసాలు సరదాలు చవిచూపెలే అహ! ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలే చరణం 2: సిగ్గేల అన్నాడు నా బుగ్గ గిల్లాడు సిగ్గేల అన్నాడు నా బుగ్గ గిల్లాడూ అహ మొగ్గల్లె ఉన్నావు విరబూయమన్నాడు మది పులకించెను మరులొలికించెనూ నను మరిపించెను తగుననిపించెను చరణం 3: నడకేది అన్నాను నడిచింది ఒకసారి అహ నడుమేది అన్నాను నవ్వింది వయ్యారి నా వద్దున్నదే తన ముద్దన్నదీ చే కొమ్మంది నీ సొమ్మన్నదీ..... సొమ్మన్నదీ ఎండల్లే వచ్చాడు మంచల్లే కరిగానూ అహా వెన్నెల్లు కురిశాడు వేడెక్కిపోయానూ ఇది బాధందునా ఇది హాయందునా ఏది ఏమయిననూ నేను తనదాననూ... తనదాననూ.. ............ తమిళ గీత సాహిత్యం: అనుభవమ్ పుధుమై అవనిదమ్ కణ్దఎన్ అణ్ణాళిల్ ఇల్లాధ పొల్లాధ యెణ్ణన్గలె పొన్నాన కై పత్తు పుణ్ణాన కన్నన్గళె ల లా ల లాల ల ల లాఅ థళ్ళది థళ్ళది నదమిత్తు అవళ్ వన్ధాళ్ ఆహ సొల్లామల్ కొళ్ళామల్ అవళిదమ్ నాన్ సెన్ద్రెన్ అధు కూదథెన్ద్రళ్ మనమ్ థాళాథెన్ద్రల్ ఒన్ద్రు నానె థన్ధెన్ అధు పొధథెన్ద్రాళ్ పొధథెన్ద్రళ్ - అనుభవమ్ కణ్ణ్ యెన్న కణ్ణ్యెన్ద్రు అరుగినిల్ అవన్ వన్ధాన్ ఆహ పెణ్ణెన్న పెణెన్ద్రు యెన్నెన్న కధై సొన్నాన్ ఇధు మారాథెన్ద్రాన్ ఇని నీయఎ ఎన్ద్రాన్ కణ్ణిల్ పార్వై థన్థాన్ థుణై నానఎ ఎన్ద్రాన్ నాళై ఎన్ద్రాన్ - అనుభవమ్ సిన్గార థఎర్ పొలఎ కులున్గిదుమ్ అవళ్ వణ్ణమ్ ఆహ సిథ్థాదై మున్ధానై థజ్హువిదుమ్ యెన్ యెణ్ణమ్ అవళ్ యెన్గఎ యెన్ద్రాల్ నాన్ ఇన్గఎ నిన్ద్రఎన్ అవళ్ అన్గఎ వన్ధాళ్ నాన్గళ్ యెన్గొ సెన్ద్రొమ్ యెన్గొ సెన్ద్రొమ్ - అనుభవమ్ పని పోల్ కుళిర్న్ధధు కని పోల్ ఇనిథ్థధమ్మ ఆహ మజ్హై పోల్ విజ్హున్ధధు మలరాఇ మలర్న్ధధమ్మ ఒరు థూకమ్ ఇల్లై వెరుమ్ యెక్కమ్ ఇల్లై పిరర్ పార్క్కుమ్ వరై యెన్గల్ పిరివుమ్ ఇల్లై పిరివుమ్ ఇల్లై- అనుభవమ్ ............ చిత్రం : కాదలిక్క నేరం ఇల్లై (1964) రచన : కణ్ణదాసన్ సంగీతం : విశ్వనాధన్ , రామ్మూర్తి గానం : పి.బి. శ్రీనివాస్ , పి. సుశీల అభినయం : రవిచంద్రన్, రాజశ్రీ
0 comments:
Post a Comment