Sunday, July 5, 2020

Premikula Roju » Vaalu Kanuladana ప్రేమికుల రోజు » వాలు కనులదానా

July 05, 2020 Posted by Publisher , No comments


Song » Vaalu Kanuladana / వాలు కనులదానా
Song Details:Actor : Kunal / కునాల్ ,Actress : Sonali Bendre / సొనాలీ బింద్రె ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,Singer : Unnimenon / ఉన్ని మీనన్ ,Song Category : Love & Romantic Songs
vaalu kanuladaanaa vaalu kanuladaanaa 
nI viluva ceppu maina naa praaNamiccukOnaa
nI rUpu cUsi shilanu ayitinE ...O nOTa maaTa raaka mUgabOtinE
nOTa maaTa raaka mUgabOtinE
vaalu kanuladaanaa nI viluva ceppu maina naa praaNamiccukOnaa
nI rUpu cUsi shilanu ayitinE oka maaTa raaka mUgabOtinE



celiyaa ninnE talaci kanulaa jaDilO taDisi
rEyi naaku kanula kunuku lEkuMDaa pOyiMdi nI dhyaasE ayyiMdi
talapu marigi rEyi perigi oLLaMtaa poMgiMdi aahaaraM vaddaMdi
kShaNa kShaNaM nI talaputO tanuvu cikki pOyelE
praaNamiccE O praNayamaa nIku saaTi Edi priyatamaa
nI kIrti lOkaalu palakaa ellOraa shilpaalu ulakaa
ajaMtaa siggulu olakaa cilakaa..
nI kIrti lOkaalu palakaa ellOraa shilpaalu ulakaa
ajaMtaa siggulu olakaa cilakaa..



vaalu kanuladaanaa nI viluva ceppu maina naa praaNamiccukOnaa
nI rUpu cUsi shilanu ayitinE O...oka maaTa raaka 
oka maaTa raaka mUgabOtinE



daivaM ninnE malaci tanalO taanE murisi
oMpu soMpu tIrcu nErpu nI soMtamayyiMdi naa kaMTa niliciMdi
GaDiya GaDiya oDini karugu rasavINa nI mEnu mITaali naa mEnu
vaDi vaDigaa cErukO kaugiLilO karigipO
tanuvu maatramikkaDunnadi ninnu praaNamivvamannadi
jakkana kaalaM naaTi cekkina shilpaM okaTi
kannegaa vacciMdaMTa celiyaa..nI sogasukEdi saaTi



vaalu kanuladaanaa vaalu kanuladaanaa 
nI viluva ceppu maina naa praaNamiccukOnaa
nI rUpu cUsi shilanu ayitinE O...maaTa raaka
oka maaTa raaka mUgabOtinE oka maaTa raaka mUgabOtinE
oka maaTa raaka mUgabOtinE
వాలు కనులదానా వాలు కనులదానా 
నీ విలువ చెప్పు మైన నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే ...ఓ నోట మాట రాక మూగబోతినే
నోట మాట రాక మూగబోతినే
వాలు కనులదానా నీ విలువ చెప్పు మైన నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే ఒక మాట రాక మూగబోతినే



చెలియా నిన్నే తలచి కనులా జడిలో తడిసి
రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది నీ ధ్యాసే అయ్యింది
తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది
క్షణ క్షణం నీ తలపుతో తనువు చిక్కి పోయెలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా
నీ కీర్తి లోకాలు పలకా ఎల్లోరా శిల్పాలు ఉలకా
అజంతా సిగ్గులు ఒలకా చిలకా..
నీ కీర్తి లోకాలు పలకా ఎల్లోరా శిల్పాలు ఉలకా
అజంతా సిగ్గులు ఒలకా చిలకా..



వాలు కనులదానా నీ విలువ చెప్పు మైన నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే ఓ...ఒక మాట రాక 
ఒక మాట రాక మూగబోతినే



దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి
ఒంపు సొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది
ఘడియ ఘడియ ఒడిని కరుగు రసవీణ నీ మేను మీటాలి నా మేను
వడి వడిగా చేరుకో కౌగిళిలో కరిగిపో
తనువు మాత్రమిక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది
జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంట చెలియా..నీ సొగసుకేది సాటి



వాలు కనులదానా వాలు కనులదానా 
నీ విలువ చెప్పు మైన నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే ఓ...మాట రాక
ఒక మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే

0 comments:

Post a Comment