Sunday, July 5, 2020

Premikula Roju » Rojaa Rojaa ప్రేమికుల రోజు » రోజా రోజా

July 05, 2020 Posted by Publisher , No comments

Song » Rojaa Rojaa / రోజా రోజా
Song Details:Actor : Kunal / కునాల్ ,Actress : Sonali Bendre / సొనాలీ బింద్రె ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,Singer : Unni Krishnan / ఉన్నికృష్ణన్ ,Song Category : Comedy Songs
rOjaa rOjaa
rOjaa rOjaa rOjaa rOjaa rOjaa rOjaa rOjaa rOjaa
rOjaa rOjaa rOjaa rOjaa rOjaa rOjaa rOjaa rOjaa
ninnu cUsi nannu nEnu maricipOyi tirigi vaccaa
ninu gaali sOkagaa vadalanulE 
nelavaMka taakagaa vadalanulE
aa brahma cUsinaa OrvanulE nE OrvanulE  nE OrvanulE 
rOjaa rOjaa rOjaa rOjaa 



kannulalO koluvunnaavulE 
raatirilO kanulaku kunukE lEdulE
valupagaa nannU cuTTukOgaa
nI sannani naDumuku kalugunu giligili naa rOjaa
nI pEru naanOTa nE ceppagaa
naa iMTa rOjaalu pUcEnulE
nI jaaDa okarOju lEkunnacO
nI celiya EdaMTU aDigEnulE
nI raakE marukShaNaM telupunu mEGamE
vaanalO nuvu taDavagaa naa koccenE jwaraM
eMDalO nuvu naDavagaa naaku paTTE swEdaM
tanuvulE reMDu hRudayamE okaTi rOjaa rOjaa rOjaa



rOjaa rOjaa rOjaa rOjaa rOjaa rOjaa rOjaa rOjaa
ninnu cUsi nannu nEnu maricipOyi tirigi vaccaa



nava yuvatI naDumoka graMdhamu
cadivEnaa palucani raatrilO maMculO
dUraalElaa javaraalaa
biDiyaanni okapari viDicina mari tappEmuMdi
nannE nuvvu taakoddani gaganaanni aapEnaa aa saagaraM
nannE muTTukOvaddani cEtulaku ceppEnaa aa vENuvu
nI sparshE caMdruni maccalu maapulE
kanulalO jaareDu aMdaala jalapaatamaa
nannu nuvvu cEragaa eMdukaalOcana
nI talapu tappa marudhyaasa lEdu naa rOjaa rOjaa rOjaa



rOjaa rOjaa rOjaa rOjaa rOjaa rOjaa rOjaa rOjaa
ninnu cUsi nannu nEnu maricipOyi tirigi vaccaa
rOjaa rOjaa rOjaa rOjaa rOjaa rOjaa rOjaa rOjaa
రోజా రోజా
రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా
రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా
నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగి వచ్చా
నిను గాలి సోకగా వదలనులే 
నెలవంక తాకగా వదలనులే
ఆ బ్రహ్మ చూసినా ఓర్వనులే నే ఓర్వనులే  నే ఓర్వనులే 
రోజా రోజా రోజా రోజా 



కన్నులలో కొలువున్నావులే 
రాతిరిలో కనులకు కునుకే లేదులే
వలుపగా నన్నూ చుట్టుకోగా
నీ సన్నని నడుముకు కలుగును గిలిగిలి నా రోజా
నీ పేరు నానోట నే చెప్పగా
నా ఇంట రోజాలు పూచేనులే
నీ జాడ ఒకరోజు లేకున్నచో
నీ చెలియ ఏదంటూ అడిగేనులే
నీ రాకే మరుక్షణం తెలుపును మేఘమే
వానలో నువు తడవగా నా కొచ్చెనే జ్వరం
ఎండలో నువు నడవగా నాకు పట్టే స్వేదం
తనువులే రెండు హృదయమే ఒకటి రోజా రోజా రోజా



రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా
నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగి వచ్చా



నవ యువతీ నడుమొక గ్రంధము
చదివేనా పలుచని రాత్రిలో మంచులో
దూరాలేలా జవరాలా
బిడియాన్ని ఒకపరి విడిచిన మరి తప్పేముంది
నన్నే నువ్వు తాకొద్దని గగనాన్ని ఆపేనా ఆ సాగరం
నన్నే ముట్టుకోవద్దని చేతులకు చెప్పేనా ఆ వేణువు
నీ స్పర్శే చంద్రుని మచ్చలు మాపులే
కనులలో జారెడు అందాల జలపాతమా
నన్ను నువ్వు చేరగా ఎందుకాలోచన
నీ తలపు తప్ప మరుధ్యాస లేదు నా రోజా రోజా రోజా



రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా
నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగి వచ్చా
రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా

0 comments:

Post a Comment