Monday, July 6, 2020

Premikula Roju » Prema Ane ప్రేమికుల రోజు » ప్రేమ అనే

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Prema Ane / ప్రేమ అనే
Song Details:Actor : Kunal / కునాల్ ,Actress : Sonali Bendre / సొనాలీ బింద్రె ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,Singer : S p balu / యస్ పి బాలు ,  Swarnalatha / స్వర్ణలత  ,Song Category : Love & Romantic Songs
prEma anE parIkSha raasi vEci unna vidyaardhini
prEma anE parIkSha raasi vEci unna vidyaardhini



prEma anE parIkSha raasi vEci unna vidyaardhini
prEma anE parIkSha raasi vEci unna vidyaardhini
nI manasu palakapaina naa saMKya cUsinapuDu
nEnu nannu nammalEdu naa kanula nammalEdu
nammu nammu nannu nammu
priYuDaa naalO prEma epuDU nIkE soMtaM
DOlI DOlI DOlI DOlI DOlI DOlI DOlI DOlI 
DOlI DOlI DOlI DOlI DOlI DOlI DOlI DOlI 



aa..I cEtiki gaajulu nEnE kadaa
nEDu gaajulu tODigE rOjE kadaa
I cEtiki gaajulu nEnE kadaa
nEDu gaajulu tODigE rOjE kadaa
aa gaajulu toDagaga suKamuMdilE
aa suKamE maLLI maLLI madi kOriMdilE
ivi cekkiLLaa pUla paravaLLaa
I cekkilipai nI aanavaLLaa
aha ninnaTi daakaa nEnoka halluni
nuvvoccaaka akSharamaitini



prEma anE parIkSha raasi vEci unna vidyaardhini
prEma anE parIkSha raasi vEci unna vidyaardhini
DOlI DOlI DOlI DOlI DOlI DOlI DOlI DOlI 
DOlI DOlI DOlI DOlI DOlI DOlI DOlI DOlI 



nI oDilO dorikenu suKaM suKaM
aa suKamuna kaMdina muKaM muKaM
manasiMduku cEsenu tapaM tapaM
aanaMdamE ika nEnEmai pOyinaa
aluperugadulE E prEmalOnaa
ala laagavulE nIlisaMdraanaa
idi janma janmalaku vIDani baMdhaM
virahaanikainaa dorakani baMdhaM






prEma anE parIkSha raasi vEci unna vidyaardhini
prEma anE parIkSha raasi vEci unna vidyaardhini
DOlI DOlI DOlI DOlI DOlI DOlI DOlI DOlI 
DOlI DOlI DOlI DOlI DOlI DOlI DOlI DOlI 
prEma anE parIkSha raasi vEci unna vidyaardhini
prEma anE parIkSha raasi vEci unna vidyaardhini
DOlI DOlI DOlI DOlI DOlI DOlI DOlI DOlI 
DOlI DOlI DOlI DOlI DOlI DOlI DOlI DOlI
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని



ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
నీ మనసు పలకపైన నా సంఖ్య చూసినపుడు
నేను నన్ను నమ్మలేదు నా కనుల నమ్మలేదు
నమ్ము నమ్ము నన్ను నమ్ము
ప్రియుడా నాలో ప్రేమ ఎపుడూ నీకే సొంతం
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ 
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ 



ఆ..ఈ చేతికి గాజులు నేనే కదా
నేడు గాజులు తోడిగే రోజే కదా
ఈ చేతికి గాజులు నేనే కదా
నేడు గాజులు తోడిగే రోజే కదా
ఆ గాజులు తొడగగ సుఖముందిలే
ఆ సుఖమే మళ్ళీ మళ్ళీ మది కోరిందిలే
ఇవి చెక్కిళ్ళా పూల పరవళ్ళా
ఈ చెక్కిలిపై నీ ఆనవళ్ళా
అహ నిన్నటి దాకా నేనొక హల్లుని
నువ్వొచ్చాక అక్షరమైతిని



ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ 
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ 



నీ ఒడిలో దొరికెను సుఖం సుఖం
ఆ సుఖమున కందిన ముఖం ముఖం
మనసిందుకు చేసెను తపం తపం
ఆనందమే ఇక నేనేమై పోయినా
అలుపెరుగదులే ఏ ప్రేమలోనా
అల లాగవులే నీలిసంద్రానా
ఇది జన్మ జన్మలకు వీడని బంధం
విరహానికైనా దొరకని బంధం






ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ 
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ 
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ 
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ

0 comments:

Post a Comment