Song » Dhaandiya Atalu / దాండియా ఆటలు
Song Details:Actor :
Kunal / కునాల్ ,Actress :
Sonali Bendre / సొనాలీ బింద్రె ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,Singer :
Unnimenon / ఉన్ని మీనన్ ,
Sri Kumar / శ్రీ కుమార్ ,Song Category : Devotional Songs
daaMDiyaa aaTalu aaDa saradaa paaTalu paaDa gujaraat paDuculu aaDa priyuDE celikai cUDa celi kanipiMcEnaa kanucaaTuga naaku tana prEma ceppEnaa I naaDu celi kanipiMcEnaa kanucaaTuga naaku tana prEma ceppEnaa I naaDu tana jaaDEmiTO teliyalEka naaku guMDellO gubulu puTTEnaa tana jaaDEmiTO teliyalEka naaku guMDellO gubulu puTTEnaa daaMDiyaa aaTalu aaDa saradaa paaTalu paaDa gujaraat paDuculu aaDa priyuDE celikai cUDa ninnu cUsi nannu nEnu marici ceppalEdu mUgabOyi nilici manasulOna daaguvunna aa maaTa telisiMdaa ninnu cUsi nannu nEnu murisi asalu maaTa ceppakuMDaa daaci kaLlatOTi saigacEsi ceppaalE telisiMdaa O..kaaTukallE nEnu kanula cErukuMTaa kaaTukallE nEnu kanula cErukuMTaa pUlavOlE virisI nEnu kurulanallukuMTaa O..kaLlalOna kaaTuka karigipOvunaMTa nI prEma hRudayamE poMdEnaa taaLiboTTu nIku nE kaTTEnaa I maaTa maatramE nijamaitE naa janmE dhanyaM naa prEma nIvElE naa prEma nIvElE daaMDiyaa aaTalu aaDa saradaa paaTalu paaDa gujaraat paDuculu aaDa priyuDE celikai cUDa celi kanipiMcEnaa kanucaaTuga naaku tana prEma ceppEnaa I naaDu celi kanipiMcEnaa kanucaaTuga naaku tana prEma ceppEnaa I naaDu tana jaaDEmiTO teliyalEka naaku guMDellO gubulu puTTEnaa tana jaaDEmiTO teliyalEka naaku guMDellO gubulu puTTEnaa prEma cUpulO uMdi mahatyaM prEma bhAShalO uMdi kavitvaM prEmiMcuTalO unnadi daivatwaM daivatwaM prEma sRuShTikE mUlapuruShuDu prEma jIvulaku pUjanIyuDu prEmalEnidE EmaunO I lOkaM bhUlOkaM O..nI manasu padilaMgaa daaci uMcinaanu naakaMTE nI manasE naa paMcapraaNaalu hRudayaalu reMDani analEvu idi nIdinaadani kanalEvu I maaTamatramE nijamaitE naa janmE dhanyaM naa prEma nIvElE naa prEma nIvElE yuvatI yuvakula kalayika kOsaM vaccenu nEDoka raatiri daaMDiya anu oka raatiri yuvatI yuvakula kalayika kOsaM vaccenu nEDoka raatiri daaMDiya anu oka raatiri mIku tODu mEmuMTaamu nEstamaa jaMkulEka prEmiMcaMDi nEstamaa mI valana bhuvilO prEmalu vardhillaali.. mI valana bhuvilO prEmalu vardhillaali..
దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ చెలి కనిపించేనా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేనా ఈ నాడు చెలి కనిపించేనా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేనా ఈ నాడు తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ నిన్ను చూసి నన్ను నేను మరిచి చెప్పలేదు మూగబోయి నిలిచి మనసులోన దాగువున్న ఆ మాట తెలిసిందా నిన్ను చూసి నన్ను నేను మురిసి అసలు మాట చెప్పకుండా దాచి కళ్లతోటి సైగచేసి చెప్పాలే తెలిసిందా ఓ..కాటుకల్లే నేను కనుల చేరుకుంటా కాటుకల్లే నేను కనుల చేరుకుంటా పూలవోలే విరిసీ నేను కురులనల్లుకుంటా ఓ..కళ్లలోన కాటుక కరిగిపోవునంట నీ ప్రేమ హృదయమే పొందేనా తాళిబొట్టు నీకు నే కట్టేనా ఈ మాట మాత్రమే నిజమైతే నా జన్మే ధన్యం నా ప్రేమ నీవేలే నా ప్రేమ నీవేలే దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ చెలి కనిపించేనా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేనా ఈ నాడు చెలి కనిపించేనా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేనా ఈ నాడు తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా ప్రేమ చూపులో ఉంది మహత్యం ప్రేమ భాషలో ఉంది కవిత్వం ప్రేమించుటలో ఉన్నది దైవత్వం దైవత్వం ప్రేమ సృష్టికే మూలపురుషుడు ప్రేమ జీవులకు పూజనీయుడు ప్రేమలేనిదే ఏమౌనో ఈ లోకం భూలోకం ఓ..నీ మనసు పదిలంగా దాచి ఉంచినాను నాకంటే నీ మనసే నా పంచప్రాణాలు హృదయాలు రెండని అనలేవు ఇది నీదినాదని కనలేవు ఈ మాటమత్రమే నిజమైతే నా జన్మే ధన్యం నా ప్రేమ నీవేలే నా ప్రేమ నీవేలే యువతీ యువకుల కలయిక కోసం వచ్చెను నేడొక రాతిరి దాండియ అను ఒక రాతిరి యువతీ యువకుల కలయిక కోసం వచ్చెను నేడొక రాతిరి దాండియ అను ఒక రాతిరి మీకు తోడు మేముంటాము నేస్తమా జంకులేక ప్రేమించండి నేస్తమా మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి.. మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి..
0 comments:
Post a Comment