Sunday, July 12, 2020

Premikudu » Urvase Urvase      ప్రేమికుడు » ఊర్వశీ ఊర్వశీ

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Urvase Urvase / ఊర్వశీ ఊర్వశీ

Song Details:Actor : Prabhu Deva / ప్రభు దేవా ,Actress : Nagma / నగ్మా ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : A.R. Rehman / ఎ అర్ రెహమాన్ ,  Suresh Peter / సురేష్ పీటర్ ,Song Category : Others
UrvaSI UrvaSI TEkiTIjI UrvaSI

pUsalAga oLlu uMTE eMdukaMTA ParmasI                              ||UrvaSI||

gelupukI sUtrame TEkITIjI pAlasI

niMgilOna nerupulA yavvanaM oka PAMTasI                     ||UrvaSI||

O celI telusA telusA telugu mATalu padivElu

aMdulOna okaTO reMDO paluku nAtO adi cAlu                     ||gelupukI||

catralaharilO kareMTupOtE TEkiTIjI pAlasI bAga cadivi PeyilayipOtE TEkiTIjI pAlasI

tiMDi daMDagani nAnna aMTE TEkiTIjI pAlasI

baTTatalatO tirupati veLitE TEkiTIjI pAlasI                            ||UrvaSI||

O celi telusA telusA jIvanADulu ennennO

telupavE cilakA cilakA prEmanADi ekkaDuMdO

cuputO prEmE palakadulE kaLlatO SIlaM ceDipOdE                                      ||gelupukI||

mAMsaM tinani pilluMdA puruShulalO rAmuDu unnADA

viplavaM sAdhiMcakapOtE vanitaku mElE jaragadulE

rudramaku vigrahamE vuMdi sItaku vigrahamE lEdE

skAc koTTi kUDA paDalEdaMTE TEkiTIjI pAlasI  pakkasITulO avvE vuMTE TEkiTIjI pAlasI

saMDE rOju paMDaga vastE TEkiTIjI pAlasI

naccina cinnadi annA aMTE TEkiTIjI pAlasI                          ||UrvaSi||

pagalu cuDani kannelaku rAtrilO kannukoTTi EM lABaM

svEccayE nIku lEnappuDu svargamE unnA EM lABaM

Pigarula saMdaDi lEkuMDA klAsuki veLli EM lABaM

iravailO ceyyani allarulu aravailO cEstE EM lABaM
ఊర్వశీ ఊర్వశీ టేకిటీజీ ఊర్వశీ

పూసలాగ ఒళ్లు ఉంటే ఎందుకంటా ఫర్మసీ                              ||ఊర్వశీ||

గెలుపుకీ సూత్రమె టేకీటీజీ పాలసీ

నింగిలోన నెరుపులా యవ్వనం ఒక ఫాంటసీ                     ||ఊర్వశీ||

ఓ చెలీ తెలుసా తెలుసా తెలుగు మాటలు పదివేలు

అందులోన ఒకటో రెండో పలుకు నాతో అది చాలు                     ||గెలుపుకీ||

చత్రలహరిలో కరెంటుపోతే టేకిటీజీ పాలసీ బాగ చదివి ఫెయిలయిపోతే టేకిటీజీ పాలసీ

తిండి దండగని నాన్న అంటే టేకిటీజీ పాలసీ

బట్టతలతో తిరుపతి వెళితే టేకిటీజీ పాలసీ                            ||ఊర్వశీ||

ఓ చెలి తెలుసా తెలుసా జీవనాడులు ఎన్నెన్నో

తెలుపవే చిలకా చిలకా ప్రేమనాడి ఎక్కడుందో

చుపుతో ప్రేమే పలకదులే కళ్లతో శీలం చెడిపోదే                                      ||గెలుపుకీ||

మాంసం తినని పిల్లుందా పురుషులలో రాముడు ఉన్నాడా

విప్లవం సాధించకపోతే వనితకు మేలే జరగదులే

రుద్రమకు విగ్రహమే వుంది సీతకు విగ్రహమే లేదే

స్కాచ్ కొట్టి కూడా పడలేదంటే టేకిటీజీ పాలసీ  పక్కసీటులో అవ్వే వుంటే టేకిటీజీ పాలసీ

సండే రోజు పండగ వస్తే టేకిటీజీ పాలసీ

నచ్చిన చిన్నది అన్నా అంటే టేకిటీజీ పాలసీ                          ||ఊర్వశి||

పగలు చుడని కన్నెలకు రాత్రిలో కన్నుకొట్టి ఏం లాభం

స్వేచ్చయే నీకు లేనప్పుడు స్వర్గమే ఉన్నా ఏం లాభం

ఫిగరుల సందడి లేకుండా క్లాసుకి వెళ్లి ఏం లాభం

ఇరవైలో చెయ్యని అల్లరులు అరవైలో చేస్తే ఏం లాభం

0 comments:

Post a Comment