Sunday, July 12, 2020

Premikudu » Muttukunte      ప్రేమికుడు » ముట్టుకుంటే

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Muttukunte / ముట్టుకుంటే

Song Details:Actor : Prabhu Deva / ప్రభు దేవా ,Actress : Nagma / నగ్మా ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer :Song Category : Others
muTTukuMTE kaMdipOyE mutyAla muddugumma

rAkumArilA nuvvu kalimilO perigAvE

mAvikomma vuyyAlalO mAma pADu I pATatO

mEDa digi nAkai vaccina nIlavENi niddurapO                  ||mAvi||
ముట్టుకుంటే కందిపోయే ముత్యాల ముద్దుగుమ్మ

రాకుమారిలా నువ్వు కలిమిలో పెరిగావే

మావికొమ్మ వుయ్యాలలో మామ పాడు ఈ పాటతో

మేడ దిగి నాకై వచ్చిన నీలవేణి నిద్దురపో                  ||మావి||

0 comments:

Post a Comment