Sunday, July 12, 2020

Premikudu » Mukkaalaa Mukkabulaa      ప్రేమికుడు » ముక్కాలా ముక్కాబులా

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Mukkaalaa Mukkabulaa / ముక్కాలా ముక్కాబులా

Song Details:Actor : Prabhu Deva / ప్రభు దేవా ,Actress : Nagma / నగ్మా ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : Mano (nagoor babu) / మనో (నాగూర్ బాబు)  ,  Swarnalatha / స్వర్ణలత  ,Song Category : Others
a: mukkAlA mukkAbulA lailA mukkAbulA lailA O lailA

A: lavvuki kApalA paruvAla tupAkulA

SRuMgAra vIrula siMdhUra puvvulA

mattujallE mamcuvennelA OlElO

A: jurAsik pArkulOna saradAga jODIlE klAs myUjik nEDE pADEnu

a: pikAso citraM nannu veMTADE citraMga TeksAslO nAtO ADenu

A:kaubAyi kannu koDitE plEbAyi ceyyEpaDitE oLlaMtA seksayyiMdi guMDellO PiksayyiMdi

a: pAp myUjik dhrillayyEnu  sTAr bEbI kaLlayyEnu lav sTArai UriMcEnu piccekki UgiMcEnu

A: mana prEma gItamE pratinOTa palakAlA                 ||mukkAlA||

tupAki lODu cEsi guripeTTikAlcina hRu^^adayAlu gAyapaDunA

a: timiMgalAlu paTTE valateccinEsina A niMgi cukkalu cikkEnA

A: BUkaMpaM vastE EMTi BUgOLaM pOtE EMTi

AkASaM viDipOtuMdA EvainA reMDuvutuMdA

a:rAvE nA rAjahaMsa ratanAla maNipUsa  jiMkallE ciMduleyyi saMdEla viMduceyyi

A: saMtOSha mennaDU sAgaramai sAgadu                   ||mukkAlA||
అ: ముక్కాలా ముక్కాబులా లైలా ముక్కాబులా లైలా ఓ లైలా

ఆ: లవ్వుకి కాపలా పరువాల తుపాకులా

శృంగార వీరుల సింధూర పువ్వులా

మత్తుజల్లే మమ్చువెన్నెలా ఓలేలో

ఆ: జురాసిక్ పార్కులోన సరదాగ జోడీలే క్లాస్ మ్యూజిక్ నేడే పాడేను

అ: పికాసొ చిత్రం నన్ను వెంటాడే చిత్రంగ టెక్సాస్లో నాతో ఆడెను

ఆ:కౌబాయి కన్ను కొడితే ప్లేబాయి చెయ్యేపడితే ఒళ్లంతా సెక్సయ్యింది గుండెల్లో ఫిక్సయ్యింది

అ: పాప్ మ్యూజిక్ ధ్రిల్లయ్యేను  స్టార్ బేబీ కళ్లయ్యేను లవ్ స్టారై ఊరించేను పిచ్చెక్కి ఊగించేను

ఆ: మన ప్రేమ గీతమే ప్రతినోట పలకాలా                 ||ముక్కాలా||

తుపాకి లోడు చేసి గురిపెట్టికాల్చిన హృఅదయాలు గాయపడునా

అ: తిమింగలాలు పట్టే వలతెచ్చినేసిన ఆ నింగి చుక్కలు చిక్కేనా

ఆ: భూకంపం వస్తే ఏంటి భూగోళం పోతే ఏంటి

ఆకాశం విడిపోతుందా ఏవైనా రెండువుతుందా

అ:రావే నా రాజహంస రతనాల మణిపూస  జింకల్లే చిందులెయ్యి సందేల విందుచెయ్యి

ఆ: సంతోష మెన్నడూ సాగరమై సాగదు                   ||ముక్కాలా||

0 comments:

Post a Comment