Sunday, July 12, 2020

Premikudu » Mandapet malak pet      ప్రేమికుడు » మండపేట మలక్ పేట

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Mandapet malak pet / మండపేట మలక్ పేట

Song Details:Actor : Prabhu Deva / ప్రభు దేవా ,Actress : Nagma / నగ్మా ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : Suresh Peter / సురేష్ పీటర్ ,Song Category : Others
maMDapETa malak pETa nAyuDupETa bETarAp ||4||

nEDEMTi repEMTi dinacarya adE rAtrEMTi pagalEMTi mArpulEdulE

marcipOdAmE bAdhalu marcipOdAmE kOpaM vastE koMcaM ApukoMdAmE

arE geT ap DAns ika nIdE cAns nI cEtilO anni unnavirA

tAk cik TapATa pADudAM

muMdu evaru muMdu evaru  muMdu muMdu muMdu muMdu               bETarAp||4||

accaMpETa buccaMpETa kottapETa kobbari maTTa ||2||

hE DabbulEMTi gibbulEMTi unnadi oka laiP cAlayya dEvuDA nAku iy oka vaiP

terici vuMcudAM manasu terici vuMcudAM vaccEdi evarO vEcicUddAM

arE nI kOsaM puTTiMdi nIdErA dorikiMdi aMdukOra aMtErA

jarigiMdi jarigEdi aMTE tellavAre tellavAre tella tella tellavAre    bETarAp||4||

vATar kareMT kaLLApi pyAkeT pAlu pillalu skUlu PIju cekkara camuru ravva rEShan

pAmAyil pacci biyyaM gOdhuma cAlaka cAlaka unna DabbulannI cAlaka

okka aNA reMDu aNA huMDi pagalu goTTi pAvalA ardha appu sopsu cEsi ||okkA^^aNA||

ceMbu cATa tAkaTTu peTTi aidu padi aDukkunna avasarAlu tIralEdE ALakkaLidE.....

maMDapETa.... bETarAp....accaMpETa....kobbarimaTTa

sArAyi eMDu cippa bIDi mukka paMDu kappa guDise

kuppatoTTi pakkanE TI koTTu rikShA gAlipaTaM gAjupeMku mAMjA

guTibiLLa gOLikAya gAlipaTaM pADudAM agaDaM  jagaDaM nemaliki daMtaM

subbarAyuDu subbalakShmi narrA nAgamani en.Ti.Ar.E.en.Ar.ciraMjIvi bAlayya

pagalu gigulu rAtri gItri Al ShOs haus pullE                       ||bETarAp......
మండపేట మలక్ పేట నాయుడుపేట బేటరాప్ ||2||

నేడేంటి రెపేంటి దినచర్య అదే రాత్రేంటి పగలేంటి మార్పులేదులే

మర్చిపోదామే బాధలు మర్చిపోదామే కోపం వస్తే కొంచం ఆపుకొందామే

అరే గెట్ అప్ డాన్స్ ఇక నీదే చాన్స్ నీ చేతిలో అన్ని ఉన్నవిరా

తాక్ చిక్ టపాట పాడుదాం

ముందు ఎవరు ముందు ఎవరు  ముందు ముందు ముందు ముందు               బేటరాప్||2||

అచ్చంపేట బుచ్చంపేట కొత్తపేట కొబ్బరి మట్ట ||౨||

హే డబ్బులేంటి గిబ్బులేంటి ఉన్నది ఒక లైఫ్ చాలయ్య దేవుడా నాకు ఇయ్ ఒక వైఫ్

తెరిచి వుంచుదాం మనసు తెరిచి వుంచుదాం వచ్చేది ఎవరో వేచిచూద్దాం

అరే నీ కోసం పుట్టింది నీదేరా దొరికింది అందుకోర అంతేరా

జరిగింది జరిగేది అంటే తెల్లవారె తెల్లవారె తెల్ల తెల్ల తెల్లవారె    బేటరాప్||౪||

వాటర్ కరెంట్ కళ్ళాపి ప్యాకెట్ పాలు పిల్లలు స్కూలు ఫీజు చెక్కర చమురు రవ్వ రేషన్

పామాయిల్ పచ్చి బియ్యం గోధుమ చాలక చాలక ఉన్న డబ్బులన్నీ చాలక

ఒక్క అణా రెండు అణా హుండి పగలు గొట్టి పావలా అర్ధ అప్పు సొప్సు చేసి ||ఒక్కాఅణా||

చెంబు చాట తాకట్టు పెట్టి ఐదు పది అడుక్కున్న అవసరాలు తీరలేదే ఆళక్కళిదే.....

మండపేట.... బేటరాప్....అచ్చంపేట....కొబ్బరిమట్ట

సారాయి ఎండు చిప్ప బీడి ముక్క పండు కప్ప గుడిసె

కుప్పతొట్టి పక్కనే టీ కొట్టు రిక్షా గాలిపటం గాజుపెంకు మాంజా

గుటిబిళ్ళ గోళికాయ గాలిపటం పాడుదాం అగడం  జగడం నెమలికి దంతం

సుబ్బరాయుడు సుబ్బలక్ష్మి నర్రా నాగమని ఎన్.టి.ఆర్.ఏ.ఎన్.ఆర్.చిరంజీవి బాలయ్య

పగలు గిగులు రాత్రి గీత్రి ఆల్ షోస్ హౌస్ పుల్లే                       ||బేటరాప్......

0 comments:

Post a Comment