Sunday, July 12, 2020

Premikudu » Hea Eraani kurradaanni      ప్రేమికుడు » హే ఎర్రాని కుర్రదాన్ని

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Hea Eraani kurradaanni / హే ఎర్రాని కుర్రదాన్ని

Song Details:Actor : Prabhu Deva / ప్రభు దేవా ,Actress : Nagma / నగ్మా ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Others
a: hE : errAni kurradAnni gOpAla aha currumaMdi nI cUpu nAkElA

kODi kOsaM vaccAvA gOpAlA dAni buTTa kiMda dAcAnu gOpAlA

puTTa tEnE kAvAlA gOpAlA dAni muMlOna vuMcAnu gOpAlA

kO: gOpAla gOpAla rEpalle gOpAla

A: koMDaMta siMgArammaMdistA nIyAla rEpalle gOpAla               ||kODi||

a: I Uri puvvu kOsaM ammaDu Eru dATi vaccAnE

A: pillavADi rAkakOsaM kaLlatO vEci vEci cuSAnE

a: AyAsaM vaccElA aidAru kilOmITarlu naDicAnE hAyi hAyi hAyi BalE hAyi hAyilE

A: I jOru nIkElA saMdepoddu dAkanuvvAgalEvA

a: AgalEnu nEnu guMDelO AgaDAlu ragilE

A: cIkaTi paDitE paMcukO ceMgucATu sirulE

a: celiyA nI dEhaM taLa taLa  merisE baMgAraM

A: arere E nI nOTA kavitalu palikenu ennO                     ||kODi||

A: errAni kurradAnni gOpAlA aha currumaMdi nI cUpu  nAkElA

 cakkAni cukkanEnu gOpAlA nIku cikkutAnu sai aMTe I yAla

A: buggamIda muddupeDitE ekkaDO kaligenu giligiMta

a: cevilOna muddupeDite ammamma kaLLlOna kavviMta

A: mAvayyO mAvayya siggumoggalEsenu lEvayyA

kO:  lE lE  lE lE lE lE sannAyi lE lE lE 

a: ayyayyO ayyayyO sittarAlu cUsAnu nIlOna

A: cikubuku railE jOrugA vadilenu pogalE

a: ettupallamostE naDakalO ika tikamakalE

A: ahA hA I pUTa kanivini erugani yOgaM

a: dorikE I cOTa evvariki aMdani svargaM                       ||kODi|| ||errAni||
అ: హే ఎర్రాని కుర్రదాన్ని గోపాల అహ చుర్రుమంది నీ చూపు నాకేలా

కోడి కోసం వచ్చావా గోపాలా దాని బుట్ట కింద దాచాను గోపాలా

పుట్ట తేనే కావాలా గోపాలా దాని ముంలోన వుంచాను గోపాలా

కో: గోపాల గోపాల రేపల్లె గోపాల

ఆ: కొండంత సింగారమ్మందిస్తా నీయాల రేపల్లె గోపాల               ||కోడి||

అ: ఈ ఊరి పువ్వు కోసం అమ్మడు ఏరు దాటి వచ్చానే

ఆ: పిల్లవాడి రాకకోసం కళ్లతో వేచి వేచి చుశానే

అ: ఆయాసం వచ్చేలా ఐదారు కిలోమీటర్లు నడిచానే హాయి హాయి హాయి భలే హాయి హాయిలే

ఆ: ఈ జోరు నీకేలా సందెపొద్దు దాకనువ్వాగలేవా

అ: ఆగలేను నేను గుండెలో ఆగడాలు రగిలే

ఆ: చీకటి పడితే పంచుకో చెంగుచాటు సిరులే

అ: చెలియా నీ దేహం తళ తళ  మెరిసే బంగారం

ఆ: అరెరె ఏ నీ నోటా కవితలు పలికెను ఎన్నో                     ||కోడి||

ఆ: ఎర్రాని కుర్రదాన్ని గోపాలా అహ చుర్రుమంది నీ చూపు  నాకేలా

 చక్కాని చుక్కనేను గోపాలా నీకు చిక్కుతాను సై అంటె ఈ యాల

ఆ: బుగ్గమీద ముద్దుపెడితే ఎక్కడో కలిగెను గిలిగింత

అ: చెవిలోన ముద్దుపెడితె అమ్మమ్మ కళ్ళ్లోన కవ్వింత

ఆ: మావయ్యో మావయ్య సిగ్గుమొగ్గలేసెను లేవయ్యా

కో:  లే లే  లే లే లే లే సన్నాయి లే లే లే 

అ: అయ్యయ్యో అయ్యయ్యో సిత్తరాలు చూసాను నీలోన

ఆ: చికుబుకు రైలే జోరుగా వదిలెను పొగలే

అ: ఎత్తుపల్లమొస్తే నడకలో ఇక తికమకలే

ఆ: అహా హా ఈ పూట కనివిని ఎరుగని యోగం

అ: దొరికే ఈ చోట ఎవ్వరికి అందని స్వర్గం                       ||కోడి|| ||ఎర్రాని||

0 comments:

Post a Comment