Sunday, July 12, 2020

Premikudu » Andamaina Premaraani      ప్రేమికుడు » అందమైన ప్రేమరాణి

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Andamaina Premaraani / అందమైన ప్రేమరాణి

Song Details:Actor : Prabhu Deva / ప్రభు దేవా ,Actress : Nagma / నగ్మా ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : Chorus / బృంద గాయనీ గాయకులు --  ,  Pallavi / పల్లవి  ,  S p balu / యస్ పి బాలు ,  Unni Krishnan / ఉన్నికృష్ణన్ ,Song Category : Others
a: satturEku kUDa svarNamElE

a1:aMdamaina prEmarANi lEta buggapai

cinnamoTima mutyamElE

a1:cemaTa nIrE maMci gaMdhaM Ora cUpE mOkShamArgaM vayasulA saMgItamE

a2: Uhu BUmikE BUpAlamE                          ||vayasulA||

a: aMdamaina prEmarANi uttarAlalO piccirAtalaina kavitalaunulE

A: prEma epuDu manasulOna BEdamuMDadE eMgilaina amRutammulE

a: boMDumalli okkarUpAy nI koppulOna cEritE kOTi rUpAyilu

A: pIcu miThAyi ardha rUpAy

nuvvu koriki dAni viluva lakSharUpAy lu  ||aMda|\

A: prEma epuDu muhUrtAlu cUsukOdulE rAhukAlaM kUDA kalisi vacculE

a: prEma koraku haMsa rAyabAramElanE kAki cEta kuDa kaburu cAlulE

A: prEmajyOti AripOdE prEmabaMdhaM ennaDU vIDipOde

a: idi nammarAnidi kane kAde I satyaM Uriki teliyalEde

A: AkasaM BUmi mArinA mArulE kAnI prEma nityamE

AdijaMTA pADinA pATalE iMkA vinipiMculE

prEma tappu mATani evvarainA ceppinA nuvvu badulu ceppu manasutO

prEmA muLla bATakAdu veLlavaccu aMdarU nuvvu veLlu nirBayammugA
అ: అందమైన ప్రేమరాణి చెయ్యితగిలితే

అ: సత్తురేకు కూడ స్వర్ణమేలే

అ౧:అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై

చిన్నమొటిమ ముత్యమేలే

అ౧:చెమట నీరే మంచి గంధం ఓర చూపే మోక్షమార్గం వయసులా సంగీతమే

అ౨: ఊహు భూమికే భూపాలమే                          ||వయసులా||

అ: అందమైన ప్రేమరాణి ఉత్తరాలలో పిచ్చిరాతలైన కవితలౌనులే

ఆ: ప్రేమ ఎపుడు మనసులోన భేదముండదే ఎంగిలైన అమృతమ్ములే

అ: బొండుమల్లి ఒక్కరూపాయ్ నీ కొప్పులోన చేరితే కోటి రూపాయిలు

ఆ: పీచు మిఠాయి అర్ధ రూపాయ్

నువ్వు కొరికి దాని విలువ లక్షరూపాయ్ లు  ||అంద|\

ఆ: ప్రేమ ఎపుడు ముహూర్తాలు చూసుకోదులే రాహుకాలం కూడా కలిసి వచ్చులే

అ: ప్రేమ కొరకు హంస రాయబారమేలనే కాకి చేత కుడ కబురు చాలులే

ఆ: ప్రేమజ్యోతి ఆరిపోదే ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదె

అ: ఇది నమ్మరానిది కనె కాదె ఈ సత్యం ఊరికి తెలియలేదె

ఆ: ఆకసం భూమి మారినా మారులే కానీ ప్రేమ నిత్యమే

ఆదిజంటా పాడినా పాటలే ఇంకా వినిపించులే

ప్రేమ తప్పు మాటని ఎవ్వరైనా చెప్పినా నువ్వు బదులు చెప్పు మనసుతో

ప్రేమా ముళ్ల బాటకాదు వెళ్లవచ్చు అందరూ నువ్వు వెళ్లు నిర్భయమ్ముగా

0 comments:

Post a Comment