Song » Vandanam / వందనం
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Sridevi / శ్రీదేవి ,Music Director :
K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer :
Dasari Narayana Rao / దాసరి నారాయణ రావు ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi : vaMdanaM abhivaMdanaM nee aMdamae oka naMdanaM vaMdanaM abhivaMdanaM nee aMdamae oka naMdanaM ninnaku raepuku saMdhiga nilichina suMdaree paadaabhivaMdanaM paadaabhivaMdanaM... (2) IIvaMdanaMII charaNaM : 1 kannula poDichina cheekaTilO aarae deepapu velugullO teerani oohala raevullO teeraM chaerani paDavallO vastaanani naenu vastaanani (2) talapula talupuku tanuvichchi valapula gaDapaku naDumichchi talapula talupuku tanuvichchi valapula gaDapaku naDumichchi eduru choosina saarika abhisaarika.. saaree.. IIvaMdanaMII charaNaM : 2 jeevitamannadi mooDunaaLLani yavvanavunnadi tirigiraanidani praemannadi oka naTanamanee... neekaMToo evarunnaarani unnaarani evarunnaarani unnaanani naenu unnaanani praemapuraaniki selavichchi svargapuraaniki daarichchi praemapuraaniki selavichchi svargapuraaniki daarichchi sukhamu pOsina maenaka abhinaya maenaka.. saaree.. IIvaMdanaMII
పల్లవి : వందనం అభివందనం నీ అందమే ఒక నందనం వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపుకు సంధిగ నిలిచిన సుందరీ పాదాభివందనం పాదాభివందనం... (2) ॥వందనం॥ చరణం : 1 కన్నుల పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో తీరని ఊహల రేవుల్లో తీరం చేరని పడవల్లో వస్తానని నేను వస్తానని (2) తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి ఎదురు చూసిన సారిక అభిసారిక.. సారీ.. ॥వందనం॥ చరణం : 2 జీవితమన్నది మూడునాళ్ళని యవ్వనవున్నది తిరిగిరానిదని ప్రేమన్నది ఒక నటనమనీ... నీకంటూ ఎవరున్నారని ఉన్నారని ఎవరున్నారని ఉన్నానని నేను ఉన్నానని ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి సుఖము పోసిన మేనక అభినయ మేనక.. సారీ.. ॥వందనం॥
0 comments:
Post a Comment