Thursday, July 23, 2020

Premabhishekam » Naa Kallu chebutunnayi      ప్రేమాభిషేకం » నా కళ్లు చెబుతున్నాయి

July 23, 2020 Posted by Publisher , No comments

Song » Naa Kallu chebutunnayi / నా కళ్లు చెబుతున్నాయి

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Sridevi / శ్రీదేవి ,Music Director : K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer : Dasari Narayana Rao / దాసరి నారాయణ రావు ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi :

 naa kaLlu chebutunnaayi ninu praemiMchaananee

 naa pedavulu chebutunnaayi ninu praemiMchaananee

IInaa kaLluII

 kannulu chooDani pedavulu palakani hRdayaM chebutOMdi

 nuvvu praemiMchaavanee nannae praemiMchaavanee (2)

IInaa kaLluII
 charaNaM :1

 niMginaela telapaali neeku naaku praemanee

 ooruvaaDaa cheppaali neeku naaku peLlanee

IIniMginaelaII

 praemakae peLlanee... ee peLlae praemanee

 praema peLli jaMTanee... nooraeLla paMTanee

 nooraeLla paMTanee...

IInaa kaLluII
 charaNaM : 2

 guMDenu guMDe chaeraali manasuku manasae tODanee

 pedavini pedavi taakaali teepiki teepae chelimanee

IIguMDenuII

 tODaMTae naenanee chelimaMTae nuvvanee

 nuvvu naenu jaMTanee... nooraeLla paMTanee

 nooraeLla paMTanee...

IInaa kaLluII
పల్లవి :

 నా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించాననీ

 నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించాననీ

 ॥నా కళ్లు॥

 కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది

 నువ్వు ప్రేమించావనీ నన్నే ప్రేమించావనీ (2)

 ॥నా కళ్లు॥
 చరణం :1

 నింగినేల తెలపాలి నీకు నాకు ప్రేమనీ

 ఊరువాడా చెప్పాలి నీకు నాకు పెళ్లనీ

 ॥నింగినేల॥

 ప్రేమకే పెళ్లనీ... ఈ పెళ్లే ప్రేమనీ

 ప్రేమ పెళ్లి జంటనీ... నూరేళ్ల పంటనీ

 నూరేళ్ల పంటనీ...

 ॥నా కళ్లు॥
 చరణం : 2

 గుండెను గుండె చేరాలి మనసుకు మనసే తోడనీ

 పెదవిని పెదవి తాకాలి తీపికి తీపే చెలిమనీ

 ॥గుండెను॥

 తోడంటే నేననీ చెలిమంటే నువ్వనీ

 నువ్వు నేను జంటనీ... నూరేళ్ల పంటనీ

 నూరేళ్ల పంటనీ...

 ॥నా కళ్లు॥

0 comments:

Post a Comment