Wednesday, July 8, 2020

Prema Lekhalu » Idhi Theeyani ప్రేమ లేఖలు » ఇది తీయని

July 08, 2020 Posted by Publisher , No comments

Song » Idhi Theeyani / ఇది తీయని

Song Details:Actor : Murali Mohan / మురళి మోహన్ ,Actress : Deepa / దీప ,  Jayasudha / జయసుధ ,Music Director : Satyam / సత్యం ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
idi tIyani vennela rEyi.. madi vennela kannaa haayi..

naa Uhala jaabili rEkalu..kuripiMcenu prEmalEkhalu

A hahaha..Ahaa..AAhaa..

(sujaa..)

naDiraatiri vELaa nI pilupu.. giligiMtalatO nanu usigolupu

nunu cEtulatO nanu penavEsi..naa oDilO vaalunu nI valapu

idi tIyani vennela rEyi.. madi vennela kannaa haayi..

naa manasE vennela cEsitivi..aa guDilO ninnE nilipitini

nI oMpulu tirigE aMdaalu.. kanuviMdulu cEsE shilpaalu

idi tIyani vennela rEyi.. madi vennela kannaa haayi..

nI pedavulu cilikE madhurimalu.. anuraagamu palikE sarigamalu

mana tanuvulu palikE raagaalu..kalakaalaM nilicE kaavyaalu

idi tIyani vennela rEyi.. madi vennela kannaa haayi..

naa Uhala jaabili rEkalu..kuripiMcenu prEmalEkhalu

idi tIyani vennela rEyi.. madi vennela kannaa haayi..
ఇది తీయని వెన్నెల రేయి.. మది వెన్నెల కన్నా హాయి..

నా ఊహల జాబిలి రేకలు..కురిపించెను ప్రేమలేఖలు

ఆ హహహ..ఆహా..ఆఆహా..

(సుజా..)

నడిరాతిరి వేళా నీ పిలుపు.. గిలిగింతలతో నను ఉసిగొలుపు

నును చేతులతో నను పెనవేసి..నా ఒడిలో వాలును నీ వలపు

ఇది తీయని వెన్నెల రేయి.. మది వెన్నెల కన్నా హాయి..

నా మనసే వెన్నెల చేసితివి..ఆ గుడిలో నిన్నే నిలిపితిని

నీ ఒంపులు తిరిగే అందాలు.. కనువిందులు చేసే శిల్పాలు

ఇది తీయని వెన్నెల రేయి.. మది వెన్నెల కన్నా హాయి..

నీ పెదవులు చిలికే మధురిమలు.. అనురాగము పలికే సరిగమలు

మన తనువులు పలికే రాగాలు..కలకాలం నిలిచే కావ్యాలు

ఇది తీయని వెన్నెల రేయి.. మది వెన్నెల కన్నా హాయి..

నా ఊహల జాబిలి రేకలు..కురిపించెను ప్రేమలేఖలు

ఇది తీయని వెన్నెల రేయి.. మది వెన్నెల కన్నా హాయి..

0 comments:

Post a Comment