Song » Priya Ninu Chudalekaa / ప్రియా నిను చూడలేకా
Song Details:Actor :
Ajith / అజిత్ ,Actress :
Devayani / దేవయాని ,
Heera / హీరా ,Music Director :
Deva / దేవా ,Lyrics Writer :
Bhuvana Chandra / భువన చంద్ర ,Singer :
Anuradha Sriram / అనురాధా శ్రీరామ్ ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
priyaa ninu cUDalEkaa UhalO nI rUpu raaka.. nI talaputOnE.. nE batukutunnaa.. nI talaputOnE.. nE batukutunnaa.. priyaa ninu cUDalEkaa UhalO nI rUpu raaka.. vIcETi gaalulanu nEnaDigaanu nI kushalaM udayiMcE sUryuDinE nEnaDigaanu nI kushalaM anukShaNaM naa manasu tahatahalaaDE pratikShaNaM nI kOsaM vilavilalaaDE anudinaM kalalalO nI kathalE kanulaku niduralE karuvaayE priyaa ninu cUDalEkaa UhalO nI rUpu raaka.. kOvelalO kOritini nI dariki nanu cErcamani dEvuDinE vEDitini kalakaalaM ninu cUDamani lEKatO muddainaa aMdiMca raadaa ninu gaaka lEKalanE pedavaMTukOdaa valapulu nI dari cEruTelaa Uhala paDavalE cErcunulE priyaa ninu cUDalEkaa UhalO nI rUpu raaka.. nI talaputOnE.. nE batukutunnaa.. nI talaputOnE.. nE batukutunnaa.. priyaa ninu cUDalEkaa UhalO nI rUpu raaka..
ప్రియా నిను చూడలేకా ఊహలో నీ రూపు రాక.. నీ తలపుతోనే.. నే బతుకుతున్నా.. నీ తలపుతోనే.. నే బతుకుతున్నా.. ప్రియా నిను చూడలేకా ఊహలో నీ రూపు రాక.. వీచేటి గాలులను నేనడిగాను నీ కుశలం ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీ కుశలం అనుక్షణం నా మనసు తహతహలాడే ప్రతిక్షణం నీ కోసం విలవిలలాడే అనుదినం కలలలో నీ కథలే కనులకు నిదురలే కరువాయే ప్రియా నిను చూడలేకా ఊహలో నీ రూపు రాక.. కోవెలలో కోరితిని నీ దరికి నను చేర్చమని దేవుడినే వేడితిని కలకాలం నిను చూడమని లేఖతో ముద్దైనా అందించ రాదా నిను గాక లేఖలనే పెదవంటుకోదా వలపులు నీ దరి చేరుటెలా ఊహల పడవలే చేర్చునులే ప్రియా నిను చూడలేకా ఊహలో నీ రూపు రాక.. నీ తలపుతోనే.. నే బతుకుతున్నా.. నీ తలపుతోనే.. నే బతుకుతున్నా.. ప్రియా నిను చూడలేకా ఊహలో నీ రూపు రాక..
0 comments:
Post a Comment