Song » Nee Pilupe Prema Geetham / నీ పిలుపే ప్రేమ గీతం
Song Details:Actor :
Ajith / అజిత్ ,Actress :
Devayani / దేవయాని ,
Heera / హీరా ,Music Director :
Deva / దేవా ,Lyrics Writer :
Bhuvana Chandra / భువన చంద్ర ,Singer :
Chitra / చిత్ర ,
Unni Krishnan / ఉన్నికృష్ణన్ ,Song Category : Love & Romantic Songs
nI pilupE prEma gItaM nI palukE prEma vEdaM aashalE baasalai kalaluganE pasi manasulai kavitalu paaDI..kavviMcanI kavviMcanI kavviMcanI kaLLU kaLLU mUsukunnaa hRudayaMtO maaTaaDunammaa prEma niddura cediripOyEnammaa nEstaM kOsaM vetikEnammaa prEma aDiMci paaDiMci anuraagaM kuripiMci alariMcEdE prEma rammaMTE pommaMTU pommaMTE rammaMTU kavviMcEdE prEma prEmalaku haddulEdulE daanni evvarainaa aapalErulE nI pilupE prEma gItaM jaati lEdu matamU lEdu kaTnaalEvI kOrukOdu prEma aadi lEdu aMtaM lEdu lOkaM aMtaa taanai uMDunu prEma UrEdO pErEdO kannOLLaa UsEdO aDagadu ninnu prEma naalOna nIvuMDi nIlOnaa nEnuMDi jIviMcEdE prEma jaatakaalu cUDabOdulE enni janmalaina vIDipOdulE nI pilupE prEma gItaM nI palukE prEma vEdaM aashalE baasalai kalaluganE pasi manasulai kavitalu paaDI..kavviMcanI kavviMcanI kavviMcanI
నీ పిలుపే ప్రేమ గీతం నీ పలుకే ప్రేమ వేదం ఆశలే బాసలై కలలుగనే పసి మనసులై కవితలు పాడీ..కవ్వించనీ కవ్వించనీ కవ్వించనీ కళ్ళూ కళ్ళూ మూసుకున్నా హృదయంతో మాటాడునమ్మా ప్రేమ నిద్దుర చెదిరిపోయేనమ్మా నేస్తం కోసం వెతికేనమ్మా ప్రేమ అడించి పాడించి అనురాగం కురిపించి అలరించేదే ప్రేమ రమ్మంటే పొమ్మంటూ పొమ్మంటే రమ్మంటూ కవ్వించేదే ప్రేమ ప్రేమలకు హద్దులేదులే దాన్ని ఎవ్వరైనా ఆపలేరులే నీ పిలుపే ప్రేమ గీతం జాతి లేదు మతమూ లేదు కట్నాలేవీ కోరుకోదు ప్రేమ ఆది లేదు అంతం లేదు లోకం అంతా తానై ఉండును ప్రేమ ఊరేదో పేరేదో కన్నోళ్ళా ఊసేదో అడగదు నిన్ను ప్రేమ నాలోన నీవుండి నీలోనా నేనుండి జీవించేదే ప్రేమ జాతకాలు చూడబోదులే ఎన్ని జన్మలైన వీడిపోదులే నీ పిలుపే ప్రేమ గీతం నీ పలుకే ప్రేమ వేదం ఆశలే బాసలై కలలుగనే పసి మనసులై కవితలు పాడీ..కవ్వించనీ కవ్వించనీ కవ్వించనీ
0 comments:
Post a Comment