Song » Chinnadaana / చిన్నాదానా
Song Details:Actor :
Ajith / అజిత్ ,Actress :
Devayani / దేవయాని ,
Heera / హీరా ,Music Director :
Deva / దేవా ,Lyrics Writer :
Bhuvana Chandra / భువన చంద్ర ,Singer :
Krishnaraj / కృష్ణ రాజ్ ,
Bhuvanachandra / భువన చంద్ర ,Song Category : Devotional Songs
cinnaadaanaa Osi cinnaadaanaa aasha peTTEsi pOmaakE kurraadaanaa cinnaadaanaa Osi cinnaadaanaa aasha peTTEsi pOmaakE kurraadaanaa kaLLU aMdaala kaLLu kavviMcEnE kanne oLLu cinnaa raiLulOna cikkaayilE cIni paLLu cinnaadaanaa Osi cinnaadaanaa aasha peTTEsi pOmaakE kurraadaanaa nuvvu nEnu kalisina vELa raatiri EdO maaTaaDaalaa EM kaavaalO cevilO ceppey cinnammaa O..siMgaapUru seMTu cIra sTIlu plaaMTu gaajuvaaka reMDO mUDO ippistaanE bullemmaa UrimuMdara mELaM peTTI pUlameDalO taaLinigaTTI naa pakka nuvvuMDakkarla jaalIgaa nI merupula cUpulu caalu nI navvula maaTalu caalu nEnimmanE nUru muddulu istaavaa nI talappE mattekkistuMdE baDa baDa baDa manI naa manassuni toMdara cEstoMdE kaLLu reMDU vetikEstunnaayE gaDa gaDa manI taTTI nanu laagEstunnaayE..OOO..OO cinnaadaanaa Osi cinnaadaanaa aasha peTTEsi pOmaakE kurraadaanaa cUsi cUDakuMDaa veLLE paDucupillallaaraa I prEmikuDivaMka kaasta kaLLuterici cUDaMDOy reMDu kaaLLamIda lEci nilabaDi kaLLallO kaLLupeTTI cUsaaraMTE vaataM vaccI maikaMlO paDipOtaarO..OO.. siggu lajjaa maanaM annI maripiMcEdE naagarikatha enimidi mUrla cIraleMdukE cinnammaa E..vaMkaay pulusu vaMDaalaMTE pustakaalu tiragEsEddaaM PyaaShan aipOyiMdE ippuDu bullemmaa PEs kaT ki PEr aMD lavlI jaakeT ki lOkaT DailI lO Tip ki nOriplai Elammaa laakeT lO laaraakaaMblI nOT buk lO sacin jaaksan hEr kaT ki byUTI paarlar Elammaa nI talappE mattekkistuMdE baDa baDa baDa manI naa manassuni toMdara cEstoMdE kaLLu reMDU vetikEstunnaayE gaDa gaDa manI taTTI nanu laagEstunnaayE..OOO..OO cinnaadaanaa Osi cinnaadaanaa aasha peTTEsi pOmaakE kurraadaanaa
చిన్నాదానా ఓసి చిన్నాదానా ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదానా చిన్నాదానా ఓసి చిన్నాదానా ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదానా కళ్ళూ అందాల కళ్ళు కవ్వించేనే కన్నె ఒళ్ళు చిన్నా రైళులోన చిక్కాయిలే చీని పళ్ళు చిన్నాదానా ఓసి చిన్నాదానా ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదానా నువ్వు నేను కలిసిన వేళ రాతిరి ఏదో మాటాడాలా ఏం కావాలో చెవిలో చెప్పెయ్ చిన్నమ్మా ఓ..సింగాపూరు సెంటు చీర స్టీలు ప్లాంటు గాజువాక రెండో మూడో ఇప్పిస్తానే బుల్లెమ్మా ఊరిముందర మేళం పెట్టీ పూలమెడలో తాళినిగట్టీ నా పక్క నువ్వుండక్కర్ల జాలీగా నీ మెరుపుల చూపులు చాలు నీ నవ్వుల మాటలు చాలు నేనిమ్మనే నూరు ముద్దులు ఇస్తావా నీ తలప్పే మత్తెక్కిస్తుందే బడ బడ బడ మనీ నా మనస్సుని తొందర చేస్తొందే కళ్ళు రెండూ వెతికేస్తున్నాయే గడ గడ మనీ తట్టీ నను లాగేస్తున్నాయే..ఓఓఓ..ఓఓ చిన్నాదానా ఓసి చిన్నాదానా ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదానా చూసి చూడకుండా వెళ్ళే పడుచుపిల్లల్లారా ఈ ప్రేమికుడివంక కాస్త కళ్ళుతెరిచి చూడండోయ్ రెండు కాళ్ళమీద లేచి నిలబడి కళ్ళల్లో కళ్ళుపెట్టీ చూసారంటే వాతం వచ్చీ మైకంలో పడిపోతారో..ఓఓ.. సిగ్గు లజ్జా మానం అన్నీ మరిపించేదే నాగరికథ ఎనిమిది మూర్ల చీరలెందుకే చిన్నమ్మా ఏ..వంకాయ్ పులుసు వండాలంటే పుస్తకాలు తిరగేసేద్దాం ఫ్యాషన్ ఐపోయిందే ఇప్పుడు బుల్లెమ్మా ఫేస్ కట్ కి ఫేర్ అండ్ లవ్లీ జాకెట్ కి లోకట్ డైలీ లో టిప్ కి నోరిప్లై ఏలమ్మా లాకెట్ లో లారాకాంబ్లీ నోట్ బుక్ లో సచిన్ జాక్సన్ హేర్ కట్ కి బ్యూటీ పార్లర్ ఏలమ్మా నీ తలప్పే మత్తెక్కిస్తుందే బడ బడ బడ మనీ నా మనస్సుని తొందర చేస్తొందే కళ్ళు రెండూ వెతికేస్తున్నాయే గడ గడ మనీ తట్టీ నను లాగేస్తున్నాయే..ఓఓఓ..ఓఓ చిన్నాదానా ఓసి చిన్నాదానా ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదానా
0 comments:
Post a Comment