Sunday, July 19, 2020

Prema Kadha » Devudu      ప్రేమ కథ » దేవుడు

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Devudu / దేవుడు

Song Details:Actor : Sumanth / సుమంత్ ,Actress : Antra Mali / అంత్ర మాలి ,Music Director : Sandeep Chowta / సందీప్ చౌతా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Anuradha Sriram / అనురాధా శ్రీరామ్ ,  Rajesh / రాజేశ్ ,Song Category : Love & Romantic Songs
dEvuDu karuNistaaDani varamulu kuripistaaDani
nammalEdu naaku nI prEmE dorikEvarakU
swargaM okaTuMTuMdani aMtaa aMTuMTE vini
nammalEdu nEnu nI nIDaku cErE varakU
okariki okarani muMdugaa raasE unnadO
manasuna manasai baMdhamu vEsE unnadO
EmO Emainaa nItO I paina kaDadaakaa saaganaa
dEvuDu karuNistaaDani varamulu kuripistaaDani
nammalEdu naaku nI prEmE dorikEvarakU
swargaM okaTuMTuMdani aMtaa aMTuMTE vini
nammalEdu nEnu nI nIDaku cErE varakU



nuvvu uMTEnE uMdi naa jIvitaM I maaTa satyaM
nuvvu jaMTaitE bratukulO prati kShaNaM suKamEgaa nityaM
padE padE nI pErE pedavi palavaristOMdi 
idE paaTa guMDellO sadaa mOgutOMdi
nEnE nIkOsaM nuvvE naa kOsaM evarEmi anukunnaa



dEvuDu karuNistaaDani varamulu kuripistaaDani
nammalEdu naaku nI prEmE dorikEvarakU
swargaM okaTuMTuMdani aMtaa aMTuMTE vini
nammalEdu nEnu nI nIDaku cErE varakU



prEmanE maaTakardhamE teliyadu innaaLLavarakU
manasulO unna alajaDE teliyadu ninu cErE varakU
eTELLEdO jIvitaM nuvvE lEkapOtE
eDaarigaa maarEdO nuvvE raakapOtE
nuvvu nI navvu naatO lEkuMTE nEnaMTU uMTaanaa



dEvuDu karuNistaaDani varamulu kuripistaaDani
nammalEdu naaku nI prEmE dorikEvarakU
swargaM okaTuMTuMdani aMtaa aMTuMTE vini
nammalEdu nEnu nI nIDaku cErE varakU
okariki okarani muMdugaa raasE unnadO
manasuna manasai baMdhamu vEsE unnadO
EmO Emainaa nItO I paina kaDadaakaa saaganaa
dEvuDu karuNistaaDani varamulu kuripistaaDani
nammalEdu naaku nI prEmE dorikEvarakU
swargaM okaTuMTuMdani aMtaa aMTuMTE vini
nammalEdu nEnu nI nIDaku cErE varakU
nammalEdu naaku nI prEmE dorikEvarakU
nammalEdu nEnu nI nIDaku cErE varakU
దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో
మనసున మనసై బంధము వేసే ఉన్నదో
ఏమో ఏమైనా నీతో ఈ పైన కడదాకా సాగనా
దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ



నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం ఈ మాట సత్యం
నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతి క్షణం సుఖమేగా నిత్యం
పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది 
ఇదే పాట గుండెల్లో సదా మోగుతోంది
నేనే నీకోసం నువ్వే నా కోసం ఎవరేమి అనుకున్నా



దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ



ప్రేమనే మాటకర్ధమే తెలియదు ఇన్నాళ్ళవరకూ
మనసులో ఉన్న అలజడే తెలియదు నిను చేరే వరకూ
ఎటేళ్ళేదో జీవితం నువ్వే లేకపోతే
ఎడారిగా మారేదో నువ్వే రాకపోతే
నువ్వు నీ నవ్వు నాతో లేకుంటే నేనంటూ ఉంటానా



దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో
మనసున మనసై బంధము వేసే ఉన్నదో
ఏమో ఏమైనా నీతో ఈ పైన కడదాకా సాగనా
దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ

0 comments:

Post a Comment