Song » Enade Yedho / ఈనాడే ఏదో
Song Details:Actor :
Venkatesh / వెంకటేష్ Actress :
Revathi / రేవతి Music Director :
Ilayaraja / ఇళయరాజా Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు Song Category : Love & Romantic Songs
InaaDE EdO ayyiMdI EnaaDU naalO jaragaMdI I anubhavaM maralaa raanidI aanaMda raagaM mOgiMdI aMdaala lOkaM rammaMdI InaaDE EdO ayyiMdI EnaaDU naalO jaragaMdI niMgI nEla EkaM kaagaa I kShaNamilaagE aagiMdI niMgI nEla EkaM kaagaa I kShaNamilaagE aagiMdI okaTE maaTannadI okaTai pommannadI manasE immannadI adi naa sommannadI paruvaalU mITI na na na..selayETi tOTI na na na.. paaDaalI nEDu na na na.. kaavaalI tODu na na na na na na.. InaaDE EdO ayyiMdI EnaaDU naalO jaragaMdI sUryuni maapE caMdruni aapI vennela rOjaMtaa kaaciMdI sUryuni maapE caMdruni aapI vennela rOjaMtaa kaaciMdI pagalU rEyannadI asalE lEdannadI kalalE vaddannadI nijamE kammannadI kalalE vaddannadI nijamE kammannadI edalOnI aasha na na na.. edagaalI baasa na na na.. kalavaalI nIvu na na na..karagaalI nEnu na na na na na na... InaaDE EdO ayyiMdI EnaaDU naalO jaragaMdI I anubhavaM maralaa raanidI aanaMda raagaM mOgiMdI aMdaala lOkaM rammaMdI InaaDE EdO ayyiMdI EnaaDU naalO jaragaMdI
ఈనాడే ఏదో అయ్యిందీ ఏనాడూ నాలో జరగందీ ఈ అనుభవం మరలా రానిదీ ఆనంద రాగం మోగిందీ అందాల లోకం రమ్మందీ ఈనాడే ఏదో అయ్యిందీ ఏనాడూ నాలో జరగందీ నింగీ నేల ఏకం కాగా ఈ క్షణమిలాగే ఆగిందీ నింగీ నేల ఏకం కాగా ఈ క్షణమిలాగే ఆగిందీ ఒకటే మాటన్నదీ ఒకటై పొమ్మన్నదీ మనసే ఇమ్మన్నదీ అది నా సొమ్మన్నదీ పరువాలూ మీటీ న న న..సెలయేటి తోటీ న న న.. పాడాలీ నేడు న న న.. కావాలీ తోడు న న న న న న.. ఈనాడే ఏదో అయ్యిందీ ఏనాడూ నాలో జరగందీ సూర్యుని మాపే చంద్రుని ఆపీ వెన్నెల రోజంతా కాచిందీ సూర్యుని మాపే చంద్రుని ఆపీ వెన్నెల రోజంతా కాచిందీ పగలూ రేయన్నదీ అసలే లేదన్నదీ కలలే వద్దన్నదీ నిజమే కమ్మన్నదీ కలలే వద్దన్నదీ నిజమే కమ్మన్నదీ ఎదలోనీ ఆశ న న న.. ఎదగాలీ బాస న న న.. కలవాలీ నీవు న న న..కరగాలీ నేను న న న న న న... ఈనాడే ఏదో అయ్యిందీ ఏనాడూ నాలో జరగందీ ఈ అనుభవం మరలా రానిదీ ఆనంద రాగం మోగిందీ అందాల లోకం రమ్మందీ ఈనాడే ఏదో అయ్యిందీ ఏనాడూ నాలో జరగందీ
0 comments:
Post a Comment