Thursday, July 23, 2020

Prema Desham » Prema..Premaa      ప్రేమ దేశం » ప్రేమా..ప్రేమా

July 23, 2020 Posted by Publisher , No comments

Song » Prema..Premaa / ప్రేమా..ప్రేమా

Song Details:Actor : Abbas / అబ్బాస్ ,  Vineeth / వినీత్ ,Actress : Tabu / టబు  ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Bhuvana Chandra / భువన చంద్ర  ,Singer : O.S.Arun / ఓ.ఎస్.అరుణ్ ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
prEmaa..prEmaa..prEmaa..prEmaa..
nanu nEnE maricinaa nItODu virahaana vEgutU InaaDu
vinipiMcadaa priyaa naagODu prEmaa..aa
naa nIDa nannu viDipOyiMdE nI shwaasa lOna adi cEriMdE
nEnunna saMgatE mariciMdE prEmaa prEmaa..aa
cirunavvula cirugaali cirugaalI
raavaa naa vaakiTlO nIkai nE vEcaanE
nanu nEnE maricinaa nItODu virahaana vEgutU InaaDu
vinipiMcadaa priyaa naagODu prEmaa..aa



aakaashadIpaannai nE vEci unnaa nIpilupu kOsaM cinnaarI
nI rUpe kaLLallO nE nilupukunnaa karuNiMcalEvaa sukumaarI
naa guMDe lOtullO daaguMdI nIvE
nuvu lEka lOkaMlO jIviMcalEnE
nI UhatOTE bratikunnaa



nanu nEnE maricinaa nItODu virahaana vEgutU InaaDu
vinipiMcadaa priyaa naagODu prEmaa..aa
naa nIDa nannu viDipOyiMdE nI shwaasa lOna adi cEriMdE
nEnunna saMgatE mariciMdE prEmaa prEmaa..aa



nimuShaalu shUlaalai veMTaaDutunnaa oDi cErcukOvaa oyyaarI
virahaala uppenalO nE cikkukunnaa Odaarci pOvaa Osaari
prEmiMcalEkunnaa priyamaara prEma
prEmiMcanaanaMTU bratikiMcalEvaa
adi naaku caalE celI...



nanu nEnE maricinaa nItODu virahaana vEgutU InaaDu
vinipiMcadaa priyaa naagODu prEmaa..aa
naa nIDa nannu viDipOyiMdE nI shwaasa lOna adi cEriMdE
nEnunna saMgatE mariciMdE prEmaa prEmaa..aa
cirunavvula cirugaali cirugaalI
raavaa naa vaakiTlO nIkai nE vEcaanE
nanu nEnE maricinaa nItODu virahaana vEgutU InaaDu
vinipiMcadaa priyaa naagODu prEmaa..aa
ప్రేమా..ప్రేమా..ప్రేమా..ప్రేమా..
నను నేనే మరిచినా నీతోడు విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నాగోడు ప్రేమా..ఆ
నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాస లోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా..ఆ
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ
రావా నా వాకిట్లో నీకై నే వేచానే
నను నేనే మరిచినా నీతోడు విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నాగోడు ప్రేమా..ఆ




ఆకాశదీపాన్నై నే వేచి ఉన్నా నీపిలుపు కోసం చిన్నారీ
నీ రూపె కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారీ
నా గుండె లోతుల్లో దాగుందీ నీవే
నువు లేక లోకంలో జీవించలేనే
నీ ఊహతోటే బ్రతికున్నా





నను నేనే మరిచినా నీతోడు విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నాగోడు ప్రేమా..ఆ
నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాస లోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా..ఆ





నిముషాలు శూలాలై వెంటాడుతున్నా ఒడి చేర్చుకోవా ఒయ్యారీ
విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా ఓదార్చి పోవా ఓసారి
ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమ
ప్రేమించనానంటూ బ్రతికించలేవా
అది నాకు చాలే చెలీ...




నను నేనే మరిచినా నీతోడు విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నాగోడు ప్రేమా..ఆ
నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాస లోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా..ఆ
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ
రావా నా వాకిట్లో నీకై నే వేచానే
నను నేనే మరిచినా నీతోడు విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నాగోడు ప్రేమా..ఆ

0 comments:

Post a Comment