Song » Oo Vennala / ఓ వెన్నెలా
Song Details:Actor :
Abbas / అబ్బాస్ ,
Vineeth / వినీత్ ,Actress :
Tabu / టబు ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Bhuvana Chandra / భువన చంద్ర ,Singer :
Unni Krishnan / ఉన్నికృష్ణన్ ,Song Category : Comedy Songs
O vennelaa telipEdelaa... O nEstamaa pilichEdelaa.. kaLLu kaLLu kalisaayaMTa valapE puvvE poosiMdaMTa namminavaarE puvvuni kOstE nee yadalO baadha teerEdeTTaa kaLLu kaLLu kalisaayaMTa valapE puvvE poosiMdaMTa namminavaarE puvvuni kOstE nee yadalO baadha teerEdeTTaa O vennelaa telipEdelaa... jaDivaana niMgini taDichEyunaa gaMdhaalu puvvuni viDipOvunaa nannaDigi prEma yada chErenaa valadanna yadanu viDipOvunaa marichaanu annaa marichEdelaa marichaaka nEnu bratikEdelaa O vennelaa telipEdelaa... valapiMchu hRudayam okaTE kadaa eDaM ayitE bratuku baruvE kadaa nilipaanu praaNaM neekOsamE kalanaina kooDaa nee dhyaanamE madilOni prEma chanipOdulE EnaaTikainaa ninu chErulE O vennelaa telipEdelaa... O nEstamaa pilichEdelaa.. kaLLu kaLLu kalisaayaMTa valapE puvvE poosiMdaMTa namminavaarE puvvuni kOstE nee yadalO baadha teerEdeTTaa kaLLu kaLLu kalisaayaMTa valapE puvvE poosiMdaMTa namminavaarE puvvuni kOstE nee yadalO baadha teerEdeTTaa
ఓ వెన్నెలా తెలిపేదెలా... ఓ నేస్తమా పిలిచేదెలా.. కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వే పూసిందంట నమ్మినవారే పువ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్టా కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వే పూసిందంట నమ్మినవారే పువ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్టా ఓ వెన్నెలా తెలిపేదెలా... జడివాన నింగిని తడిచేయునా గంధాలు పువ్వుని విడిపోవునా నన్నడిగి ప్రేమ యద చేరెనా వలదన్న యదను విడిపోవునా మరిచాను అన్నా మరిచేదెలా మరిచాక నేను బ్రతికేదెలా ఓ వెన్నెలా తెలిపేదెలా... వలపించు హృదయమ్ ఒకటే కదా ఎడం అయితే బ్రతుకు బరువే కదా నిలిపాను ప్రాణం నీకోసమే కలనైన కూడా నీ ధ్యానమే మదిలోని ప్రేమ చనిపోదులే ఏనాటికైనా నిను చేరులే ఓ వెన్నెలా తెలిపేదెలా... ఓ నేస్తమా పిలిచేదెలా.. కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వే పూసిందంట నమ్మినవారే పువ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్టా కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వే పూసిందంట నమ్మినవారే పువ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్టా
0 comments:
Post a Comment