Song » Mustafaa Mustafaa / ముస్తఫ్పా ముస్తఫ్పా
Song Details:Actor :
Abbas / అబ్బాస్ ,
Vineeth / వినీత్ ,Actress :
Tabu / టబు ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Bhuvana Chandra / భువన చంద్ర ,Singer :
A.R. Rehman / ఎ అర్ రెహమాన్ ,Song Category : Club & Item Songs
O yE PreMD Ship PreMD Ship Ij vaaT vi aar lukkiMg Par mustaPpaa mustaPpaa DOMT varrI mustaPpaa kaalaM nI nEstaM mustaPpaa mustaPpaa mustaPpaa DOMT varrI mustaPpaa kaalaM nI nEstaM mustaPpaa DE bai DE DE bai DE kaalaM oDilO DE bai DE payaniMcE ShippE PreMD Shipp raa jUn pOyi julai puDitE sIniyarukI jUniyarukI kaalEjI kyaaMpas lOnE ryaagiMg aaraMbhaM sTUDeMT manasO naMdanavanaM malleluMTaay muLLuvuMTaay snEhaaniki ryaagiMg kUDaa cEstuMdOy saayaM vaaDipOnidI snEhamokaTE vIDi pOnidI nIDa okkaTE haddaMTU lEnE lEnidi PreMD Ship okkaTE kaShTamoccinaa naShTamoccinaa maaripOnidi PreMDu okkaDE kaalEjI snEhaM epuDU aMtaM kaanidE OO..OO..OOO.. mustaPpaa mustaPpaa DOMT varrI mustaPpaa kaalaM nI nEstaM mustaPpaa DE bai DE DE bai DE kaalaM oDilO DE bai DE payaniMcE ShippE PreMD Shipp raa mustaPpaa mustaPpaa DOMT varrI mustaPpaa kaalaM nI nEstaM mustaPpaa ekkaDekkaDI ciTTiguvvalU YaaDanuMcO gOruvaMkalU kaalEjI kyaaMpas lOnaa naaTyaM cEsEnE kannepillalaa koMTe navvulU kurra manasula kaugiliMtalU kaalEjI kaaMpauMD aMTE koDaikEnaalE kOrsu mugisE rOju varakU tuLLi paDina kurra edalO kannIrE vuMDadaMTaa dEvuDE saakShi snEhitulni viDipOyE rOjumaatraM kaMTi niMDaa kannITi tODEnaMTaa PEr wel paarTI OO..OO..OOO.. mustaPpaa mustaPpaa DOMT varrI mustaPpaa kaalaM nI nEstaM mustaPpaa DE bai DE DE bai DE kaalaM oDilO DE bai DE payaniMcE ShippE PreMD Shipp raa mustaPpaa mustaPpaa DOMT varrI mustaPpaa kaalaM nI nEstaM mustaPpaa DE bai DE DE bai DE kaalaM oDilO DE bai DE payaniMcE ShippE PreMD Shipp raa
ఓ యే ఫ్రెండ్ షిప్ ఫ్రెండ్ షిప్ ఈజ్ వాట్ వి ఆర్ లుక్కింగ్ ఫర్ ముస్తఫ్పా ముస్తఫ్పా డోంట్ వర్రీ ముస్తఫ్పా కాలం నీ నేస్తం ముస్తఫ్పా ముస్తఫ్పా ముస్తఫ్పా డోంట్ వర్రీ ముస్తఫ్పా కాలం నీ నేస్తం ముస్తఫ్పా డే బై డే డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్ షిప్ప్ రా జూన్ పోయి జులై పుడితే సీనియరుకీ జూనియరుకీ కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లెలుంటాయ్ ముళ్ళువుంటాయ్ స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందోయ్ సాయం వాడిపోనిదీ స్నేహమొకటే వీడి పోనిదీ నీడ ఒక్కటే హద్దంటూ లేనే లేనిది ఫ్రెండ్ షిప్ ఒక్కటే కష్టమొచ్చినా నష్టమొచ్చినా మారిపోనిది ఫ్రెండు ఒక్కడే కాలేజీ స్నేహం ఎపుడూ అంతం కానిదే ఓఓ..ఓఓ..ఓఓఓ.. ముస్తఫ్పా ముస్తఫ్పా డోంట్ వర్రీ ముస్తఫ్పా కాలం నీ నేస్తం ముస్తఫ్పా డే బై డే డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్ షిప్ప్ రా ముస్తఫ్పా ముస్తఫ్పా డోంట్ వర్రీ ముస్తఫ్పా కాలం నీ నేస్తం ముస్తఫ్పా ఎక్కడెక్కడీ చిట్టిగువ్వలూ యాడనుంచో గోరువంకలూ కాలేజీ క్యాంపస్ లోనా నాట్యం చేసేనే కన్నెపిల్లలా కొంటె నవ్వులూ కుర్ర మనసుల కౌగిలింతలూ కాలేజీ కాంపౌండ్ అంటే కొడైకేనాలే కోర్సు ముగిసే రోజు వరకూ తుళ్ళి పడిన కుర్ర ఎదలో కన్నీరే వుండదంటా దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజుమాత్రం కంటి నిండా కన్నీటి తోడేనంటా ఫేర్ వెల్ పార్టీ ఓఓ..ఓఓ..ఓఓఓ.. ముస్తఫ్పా ముస్తఫ్పా డోంట్ వర్రీ ముస్తఫ్పా కాలం నీ నేస్తం ముస్తఫ్పా డే బై డే డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్ షిప్ప్ రా ముస్తఫ్పా ముస్తఫ్పా డోంట్ వర్రీ ముస్తఫ్పా కాలం నీ నేస్తం ముస్తఫ్పా డే బై డే డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్ షిప్ప్ రా
0 comments:
Post a Comment