Thursday, July 16, 2020

Prema Bandam » Cheredetako Thelisi      ప్రేమ బందం » చేరేదెటకో తెలీసీ

July 16, 2020 Posted by Publisher , No comments

Song » Cheredetako Thelisi / చేరేదెటకో తెలీసీ

Song Details:Actor : Shobhan Babu / శోభన్ బాబు  ,Actress : Jayaprada / జయప్రద ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
m m m m m

lala raaraara raarara rara..raaraara raarara raaraa

m m huhu..



cErEdeTakO telIsI..cEruva kaalEmani telisI

ceri sagamainaameMdukO??telisI..telisI..telisI!!



kalavani tIraala naDuma..kalakala saagaka yamuna..

venukaku tirigi pOyiMdaa?? manuvu gaMgatO maaniMdaa??



m m m m m

cErEdeTakO telIsI..cEruva kaalEmani telisI

ceri sagamainaameMdukO??telisI..telisI..telisI!!



jarigina kathalO bratuku teruvulO..daariki aDDaM tagilaavU..

mugisina kathalO mUga bratukulO..naa daarivi nIvai migilaavu..



pUcI pUyani punnamalo eda dOci tODuvai pilicaavu..

guMDelu ragilE eMDalalO naa nIDavu nIvai  nilicaavu!!



aa aa aa aa..aa aa aa aa



cErEdeTakO telIsI..cEruva kaalEmani telisI

ceri sagamainaameMdukO??telisI..telisI..telisI!!



tUrupu koMDala tolitoli saMdhyala vEkuva pUvu vikasistuMdI..

virisina puvvu.. kurisina taavi..

virisina puvvu.. kurisina taavi..



mana hRudayaalanu veligistuMdI..

cIkaTi teralu tolagistuMdi



uhuhU..uhuhu..uhuhu

ahahaa..ahahaa ahahaa..
మ్ మ్ మ్ మ్ మ్

లల రారార రారర రర..రారార రారర రారా

మ్ మ్ హుహు..



చేరేదెటకో తెలీసీ..చేరువ కాలేమని తెలిసీ

చెరి సగమైనామెందుకో??తెలిసీ..తెలిసీ..తెలిసీ!!



కలవని తీరాల నడుమ..కలకల సాగక యమున..

వెనుకకు తిరిగి పోయిందా?? మనువు గంగతో మానిందా??



మ్ మ్ మ్ మ్ మ్

చేరేదెటకో తెలీసీ..చేరువ కాలేమని తెలిసీ

చెరి సగమైనామెందుకో??తెలిసీ..తెలిసీ..తెలిసీ!!



జరిగిన కథలో బ్రతుకు తెరువులో..దారికి అడ్డం తగిలావూ..

ముగిసిన కథలో మూగ బ్రతుకులో..నా దారివి నీవై మిగిలావు..



పూచీ పూయని పున్నమలొ ఎద దోచి తోడువై పిలిచావు..

గుండెలు రగిలే ఎండలలో నా నీడవు నీవై  నిలిచావు!!



ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ



చేరేదెటకో తెలీసీ..చేరువ కాలేమని తెలిసీ

చెరి సగమైనామెందుకో??తెలిసీ..తెలిసీ..తెలిసీ!!



తూరుపు కొండల తొలితొలి సంధ్యల వేకువ పూవు వికసిస్తుందీ..

విరిసిన పువ్వు.. కురిసిన తావి..

విరిసిన పువ్వు.. కురిసిన తావి..



మన హృదయాలను వెలిగిస్తుందీ..

చీకటి తెరలు తొలగిస్తుంది



ఉహుహూ..ఉహుహు..ఉహుహు

అహహా..అహహా అహహా..

0 comments:

Post a Comment