Song » Evaro Raavaali / ఎవరో రావాలి
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు Actress :
Vanisree / వాణిశ్రీ Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ Singer :
P.Suseela / పి. సుశీల Song Category : Inspiring & Motivational Songs
lata : evarO rAvAli nI hrudayaM kadiliMcAli nI tIgalu savariMcAli nIlO rAgaM palikiMcAli //evarO// mUla dAgi _ dhULi mUgi mUgavOyina _ madhura vINA maricipoyina _ mamata lAgA mamata luDigina _ manasulAgA mAsipO... tagunA... //evarO// enni padamulu nErcinAvO enni kaLalanu dAcinAvO konagOTa mITina cAlu _ nIlO kOTi svaramulu palukunu... //evarO// rAcanagaruna velasinAvu rasapipAsaku nOcinAvu Sakti maraci, raktaviDici mattu Edo mariginAvu maricipOtagunA... //evarO//
లత : ఎవరో రావాలి నీ హ్రుదయం కదిలించాలి నీ తీగలు సవరించాలి నీలో రాగం పలికించాలి //ఎవరో// మూల దాగి _ ధూళి మూగి మూగవోయిన _ మధుర వీణా మరిచిపొయిన _ మమత లాగా మమత లుడిగిన _ మనసులాగా మాసిపో... తగునా... //ఎవరో// ఎన్ని పదములు నేర్చినావో ఎన్ని కళలను దాచినావో కొనగోట మీటిన చాలు _ నీలో కోటి స్వరములు పలుకును... //ఎవరో// రాచనగరున వెలసినావు రసపిపాసకు నోచినావు శక్తి మరచి, రక్తవిడిచి మత్తు ఏదొ మరిగినావు మరిచిపోతగునా... //ఎవరో//
0 comments:
Post a Comment