Saturday, July 11, 2020

Prameelarjuneeyam » Athi Dheerave gaani      ప్రమీలార్జునీయం » అతి ధీరవే గానీ .. జాగ్రత

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Athi Dheerave gaani / అతి ధీరవే గానీ .. జాగ్రత

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి  ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Love & Romantic Songs
ఓహో మనోజ్ఞ సుందరీ

         మాట ... మాట ...

 ప. అతి ధీరవే గాని, అపురూప రమణివే

     అతి ధీరవే గాని, అపురూప రమణివే

      జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త



 చ.   నీ సుకుమార ఠీవికి మురిసి .. ఓ...

       నీ సుకుమార ఠీవికి మురిసి

       నీ అసమాన ధాటికి దడిసి

       ఎవని కనులు చెదరునో,

       నీకు దిష్టి తగులునొ తరుణీ   || అతి ధీరవే ||

చ.    నీ నయగారమే సెలయేరుగా,

       నీ అనురాగమే సుడిగాలిగా ఆ..ఆ..

       నీ నయగారమే సెలయేరుగా,

       నీ అనురాగమే సుడిగాలిగా

       ఎవడు మూర్ఛ మునుగునో,

       నీ మనసు కరుగునొ జవ్వనీ || అతి ధీరవే ||

చ.    నీ క్రీగంట విరిసిన చూపులు ఓ..ఓ..

        నీ క్రీగంట విరిసిన చూపులు

        అహ ప్రాణాల నొరిసే చూపులే

        ఎవని గుండెలదరునో

        నీకు జాలి కలుగునొ రమణీ    || అతి ధీరవే |I

0 comments:

Post a Comment