Sunday, July 5, 2020

Poola Rangadu (ANR) » Neevu Raavu      పూల రంగడు (ఏయన్నార్) » నీవు రావు

July 05, 2020 Posted by Publisher , No comments

Song » Neevu Raavu / నీవు రావు
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Jamuna / జమున ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Daasaradhi / దాశరధి ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi :

 neevu raavu niduraraadu...

 neevu raavu niduraraadu nilichipOye ee raeyi

 neevu raavu niduraraadu...

 charaNaM : 1

 taaraa jaabili okaTai sarasamaaDe aa raeyi (2)

 chiMta cheekaTi okaTai chinnabOye ee raeyi

IIneevuII



 charaNaM : 2

 aaSalu madilO virise dOsiTa virulai kurisae (2)

 aalayaana chaeri chooDa...

 aalayaana chaeri chooDa svaamikaanaraaDaye

 naa svaamikaanaraaDaye



 charaNaM : 3

 kaugililO odigipOyi kalaluganae vaeLaayae (2)

 eduruchoosi eduruchoosi (2)

 kannudOyi alasipOye

IIneevuII
పల్లవి :

 నీవు రావు నిదురరాదు...

 నీవు రావు నిదురరాదు నిలిచిపోయె ఈ రేయి

 నీవు రావు నిదురరాదు...



 చరణం : 1

 తారా జాబిలి ఒకటై సరసమాడె ఆ రేయి (2)

 చింత చీకటి ఒకటై చిన్నబోయె ఈ రేయి

 ॥నీవు॥



 చరణం : 2

 ఆశలు మదిలో విరిసె దోసిట విరులై కురిసే (2)

 ఆలయాన చేరి చూడ...

 ఆలయాన చేరి చూడ స్వామికానరాడయె

 నా స్వామికానరాడయె



 చరణం : 3

 కౌగిలిలో ఒదిగిపోయి కలలుగనే వేళాయే (2)

 ఎదురుచూసి ఎదురుచూసి (2)

 కన్నుదోయి అలసిపోయె

 ॥నీవు॥

0 comments:

Post a Comment