Friday, July 10, 2020

Pooja Phalamu » Vasthavu Pothavu      పూజా ఫలం » వస్తావు పోతావు

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Vasthavu Pothavu / వస్తావు పోతావు
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  Jaggayya / జగ్గయ్య ,Actress : Jamuna / జమున ,  Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : B.Vasantha / బి.వసంత ,Song Category : Phylosophical Songs
vastaavu pOtaavu naa kOsaM
vacci kUrcunnaaDu nI kOsaM
yamuDu vacci kUrcunnaaDu nI kOsaM



porapaaTu paDi cEta dorikipOyaavaMZTE naa baMgaaru cEpaa
Dokka cIlustaaDu dOlu kaTTistaaDu



vastaavu pOtaavu naa kOsaM
vacci kUrcunnaaDu nI kOsaM
yamuDu vacci kUrcunnaaDu nI kOsaM



nikki nikki paiki cUshEvu
taLuku beLuku cUsi murisEvu
kadalalEDanipiMci kalalu kannaavaMTE
kadalalEDanipiMci kalalu kannaavaMTE
bokka mukkalu cEsi tikka vadilistaaDu



vastaavu pOtaavu naa kOsaM
vacci kUrcunnaaDu nI kOsaM
yamuDu vacci kUrcunnaaDu nI kOsaM
వస్తావు పోతావు నా కోసం
వచ్చి కూర్చున్నాడు నీ కోసం
యముడు వచ్చి కూర్చున్నాడు నీ కోసం



పొరపాటు పడి చేత దొరికిపోయావంటే నా బంగారు చేపా
డొక్క చీలుస్తాడు దోలు కట్టిస్తాడు



వస్తావు పోతావు నా కోసం
వచ్చి కూర్చున్నాడు నీ కోసం
యముడు వచ్చి కూర్చున్నాడు నీ కోసం



నిక్కి నిక్కి పైకి చూశేవు
తళుకు బెళుకు చూసి మురిసేవు
కదలలేడనిపించి కలలు కన్నావంటే
కదలలేడనిపించి కలలు కన్నావంటే
బొక్క ముక్కలు చేసి తిక్క వదిలిస్తాడు



వస్తావు పోతావు నా కోసం
వచ్చి కూర్చున్నాడు నీ కోసం
యముడు వచ్చి కూర్చున్నాడు నీ కోసం

0 comments:

Post a Comment