Friday, July 24, 2020

Pooja Phalamu » Pagale Vennela      పూజా ఫలం » పగలే వెన్నెల

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Pagale Vennela / పగలే వెన్నెల

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  Jaggayya / జగ్గయ్య ,Actress : Jamuna / జమున ,  Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
pagalE vennela jagamE Uyala..
kadalE UhalakE kannuluMTE..
pagalE vennela jagamE Uyala..



niMgilOna caMdamaama toMgicUcE
nITilOna kaluvabhaama pOMgi pUcE..
I anuraagamE jIvanaraagamai
I anuraagamE jIvanaraagamai
ilapai naMdanaalu nilipi pOdaa



pagalE vennela jagamE Uyala..



kaDali piluva kannevaagu parugu tIsE
muraLi paaTa vinna naagu shirasunUpe
I anubaMdamE madhuraanaMdamai
I anubaMdamE madhuraanaMdamai
ilapai naMdanaalu nilipi pOdaa



pagalE vennela jagamE Uyala..



nIlimabbu nIDalEci nemali aaDE
pUla Rutuvu saigacUci piKamu paaDE
nIlimabbu nIDalEci nemali aaDE
pUla Rutuvu saigacUci piKamu paaDE
manasE vINagaa JanaJana mroyagaa
bratukE punnamigaa virisipOdaa



pagalE vennela jagamE Uyala..
kadalE UhalakE kannuluMTE..
pagalE vennela
పగలే వెన్నెల జగమే ఊయల..
కదలే ఊహలకే కన్నులుంటే..
పగలే వెన్నెల జగమే ఊయల..



నింగిలోన చందమామ తొంగిచూచే
నీటిలోన కలువభామ పోంగి పూచే..
ఈ అనురాగమే జీవనరాగమై
ఈ అనురాగమే జీవనరాగమై
ఇలపై నందనాలు నిలిపి పోదా



పగలే వెన్నెల జగమే ఊయల..



కడలి పిలువ కన్నెవాగు పరుగు తీసే
మురళి పాట విన్న నాగు శిరసునూపె
ఈ అనుబందమే మధురానందమై
ఈ అనుబందమే మధురానందమై
ఇలపై నందనాలు నిలిపి పోదా



పగలే వెన్నెల జగమే ఊయల..



నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడే
పూల ఋతువు సైగచూచి పిఖము పాడే
నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడే
పూల ఋతువు సైగచూచి పిఖము పాడే
మనసే వీణగా ఝనఝన మ్రొయగా
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా



పగలే వెన్నెల జగమే ఊయల..
కదలే ఊహలకే కన్నులుంటే..
పగలే వెన్నెల

0 comments:

Post a Comment