Song » Ninnaleni Andamedo / నిన్న లేని అందమేదో
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Jaggayya / జగ్గయ్య ,Actress :
Jamuna / జమున ,
Savithri / సావిత్రి ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Love & Romantic Songs
ninna lEni aMdamEdO niduralEceneMdukO niduralEceneMdukO teliyaraani raagamEdO tIgasaageneMdukO tIgasaageneMdukO naalO ninna lEni aMdamEdO niduralEceneMdukO niduralEceneMdukO pUcina prati taruvoka vadhuvu puvvu puvvuna poMgenu madhuvu innaaLLI shObhalannI ecaTa daagenO.. O.. ninna lEni aMdamEdO niduralEceneMdukO niduralEceneMdukO celinurugulE navvulu kaagaa selayErulu kulukucU raagaa kanipiMcani vINalEvO kadali mrOgenE.. ninna lEni aMdamEdO niduralEceneMdukO niduralEceneMdukO pasiDi aMcu paiTa jaara..aa.O..O pasiDi aMcu paiTa jaara payaniMcE mEGabaala aruNakaaMti sOkagaanE paravashiMcenE ninna lEni aMdamEdO niduralEceneMdukO niduralEceneMdukO
నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో తెలియరాని రాగమేదో తీగసాగెనెందుకో తీగసాగెనెందుకో నాలో నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో పూచిన ప్రతి తరువొక వధువు పువ్వు పువ్వున పొంగెను మధువు ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో.. ఓ.. నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో చెలినురుగులే నవ్వులు కాగా సెలయేరులు కులుకుచూ రాగా కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే.. నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో పసిడి అంచు పైట జార..ఆ.ఓ..ఓ పసిడి అంచు పైట జార పయనించే మేఘబాల అరుణకాంతి సోకగానే పరవశించెనే నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో
0 comments:
Post a Comment