Friday, July 24, 2020

Pooja Phalamu » Madana Manasayera      పూజా ఫలం » మదనా మనసాయెరా

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Madana Manasayera / మదనా మనసాయెరా

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress :Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
O..O..O madanaa manasaayeraa
paruvamu poMgE taruNamu nEDE
mari mari nIkai raabOduraa
madanaa manasaayeraa



aa..aa..suMdari madhuvai muMdu niliceraa
nI..muMdu niliceraa..aa
aMdina pennidhi anubhaviMcaraa..aa..
kaluvanu mIrE celuvanu cEre
kaluvanu mIrE celuvanu cEre
valapunu tUcE vELayeraa



madanaa manasaayeraa
paruvamu poMgE taruNamu nEDE
mari mari nIkai raabOduraa
madanaa manasaayeraa
ఓ..ఓ..ఓ మదనా మనసాయెరా
పరువము పొంగే తరుణము నేడే
మరి మరి నీకై రాబోదురా
మదనా మనసాయెరా



ఆ..ఆ..సుందరి మధువై ముందు నిలిచెరా
నీ..ముందు నిలిచెరా..ఆ
అందిన పెన్నిధి అనుభవించరా..ఆ..
కలువను మీరే చెలువను చేరె
కలువను మీరే చెలువను చేరె
వలపును తూచే వేళయెరా



మదనా మనసాయెరా
పరువము పొంగే తరుణము నేడే
మరి మరి నీకై రాబోదురా
మదనా మనసాయెరా

0 comments:

Post a Comment