Sunday, July 5, 2020

Pooja » Ninge nelaa Okatayelae      పూజ » నింగీ నేలా ఒకటాయెలే

July 05, 2020 Posted by Publisher , No comments

Song » Ninge nelaa Okatayelae / నింగీ నేలా ఒకటాయెలే
Song Details:Actor : Ramakrishna / రామకృష్ణ ,Actress : Chandrakala / చంద్రకళ ,Music Director : Raajan Naagendra / రాజేన్ నాగేంద్ర ,Lyrics Writer : Daasaradhi / దాశరధి ,Singer : S p balu / యస్ పి బాలు ,  Vani Jayaram / వాణి జయరాం  ,Song Category : Others
pallavi :

 niMgee naelaa okaTaayelae

 mamataloo valapuloo poolai viriselae.. ae..

 mamataloo valapuloo poolai viriselae

 lalalaa niMgee naelaa okaTaayelae..
 charaNaM : 1

 ohohO innaaLLa eDabaaTu naeDae teerelae

 naa veMTa neevuMTae eMtO haayilae

 ahahaa lalaala ahahaa lalalaa

 hRdayaalu jatajaeri oogae vaeLalO

 dooraalu bhaaraalu laenae laevulae

 neevae naenulae naenae neevulae

 lalalalaa lalalalalalaa

 niMgee naelaa okaTaayelae
 charaNaM : 2

 raeyaina pagalaina neepai dhyaanamu

 palikiMdi naalOna veeNaa gaanamu

 ahahaa laalala ohohO lalalaa

 adharaala kadiliMdi needae naamamu

 kanulaMdu mediliMdi needae roopamu

 needae roopamu needae roopamu

 lalalaa lalalalalalaa
పల్లవి :

 నింగీ నేలా ఒకటాయెలే

 మమతలూ వలపులూ పూలై విరిసెలే.. ఏ..

 మమతలూ వలపులూ పూలై విరిసెలే

 లలలా నింగీ నేలా ఒకటాయెలే..
 చరణం : 1

 ఒహొహో ఇన్నాళ్ళ ఎడబాటు నేడే తీరెలే

 నా వెంట నీవుంటే ఎంతో హాయిలే

 అహహా లలాల అహహా లలలా

 హృదయాలు జతజేరి ఊగే వేళలో

 దూరాలు భారాలు లేనే లేవులే

 నీవే నేనులే నేనే నీవులే

 లలలలా లలలలలలా

 నింగీ నేలా ఒకటాయెలే
 చరణం : 2

 రేయైన పగలైన నీపై ధ్యానము

 పలికింది నాలోన వీణా గానము

 అహహా లాలల ఒహొహో లలలా

 అధరాల కదిలింది నీదే నామము

 కనులందు మెదిలింది నీదే రూపము

 నీదే రూపము నీదే రూపము

 లలలా లలలలలలా

 ॥నేలా॥

0 comments:

Post a Comment