Sunday, July 26, 2020

Pokiri » Jagadame      పోకిరి » జగడమే

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Jagadame / జగడమే

Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,Actress : Iliyana / ఇలియానా ,Music Director : Mani sharma / మణిశర్మ ,Lyrics Writer : Kandikonda / కందికొండ ,Singer : Kunal Ganjawala / కునాల్ గంజావాలా ,Song Category : Devotional Songs
jagaDamE...jagaDamE...
naa kanulanu sUTigaa cUstE naa eduTaku nErugaa vastE
naa piDikili vaaDigaa vEstE I pokiri pogarunu kavvistE
samaramE...samaramE..
naa edurugaa evvaru unnaa aa dEvuDu digivastunnaa
aakaashamE tegi paDutunnaa bin laaDin eduTE nilucunnaa



ekkaDainaa naa tIriMtE E seMTarainaa naa spIDiMtE
hE Taimu ceppu vastaanaMtE jagaDamE...
nuvvO nEnO migalaalaMTE ika vaaDi vEDi cUpaalaMTE
vayOlens jaragaalaMtE jagaDamE...



naa Uhaku vaayuvu vEgaM naa cUpuku sUryuDu taapaM
naa cEtiki saagara vaaTaM nE saagitE tappadu raNaraMgaM



eppuDainaa naa rUTiMtE  naa raaMgu rUTu naa sTailaMtE
hE naccakuMTE nI karmaMtE jagaDamE...
Ey raajI gIjI paDalEnaMtE mari caavO rEvO tElaalaMtE
vELLa paTTi koDataanaMtE jagaDamE...
nE paaDitE allari raagaM nE aaDitE cillara taaLaM
naa daariki lEdoka gamyaM naa varasE nipputO celagaaTaM
జగడమే...జగడమే...
నా కనులను సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే
నా పిడికిలి వాడిగా వేస్తే ఈ పొకిరి పొగరును కవ్విస్తే
సమరమే...సమరమే..
నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగివస్తున్నా
ఆకాశమే తెగి పడుతున్నా బిన్ లాడిన్ ఎదుటే నిలుచున్నా



ఎక్కడైనా నా తీరింతే ఏ సెంటరైనా నా స్పీడింతే
హే టైము చెప్పు వస్తానంతే జగడమే...
నువ్వో నేనో మిగలాలంటే ఇక వాడి వేడి చూపాలంటే
వయోలెన్స్ జరగాలంతే జగడమే...



నా ఊహకు వాయువు వేగం నా చూపుకు సూర్యుడు తాపం
నా చేతికి సాగర వాటం నే సాగితే తప్పదు రణరంగం



ఎప్పుడైనా నా రూటింతే  నా రాంగు రూటు నా స్టైలంతే
హే నచ్చకుంటే నీ కర్మంతే జగడమే...
ఏయ్ రాజీ గీజీ పడలేనంతే మరి చావో రేవో తేలాలంతే
వేళ్ళ పట్టి కొడతానంతే జగడమే...
నే పాడితే అల్లరి రాగం నే ఆడితే చిల్లర తాళం
నా దారికి లేదొక గమ్యం నా వరసే నిప్పుతో చెలగాటం

0 comments:

Post a Comment