Friday, July 24, 2020

Pidugu Ramudu » Pilichina palukavu      పిడుగు రాముడు » పిలిచిన పలుకవు

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Pilichina palukavu / పిలిచిన పలుకవు

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Rajasri / రాజశ్రీ ,Music Director : TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi:
pilicina palukavu O javarAlA  

pilicina palukavu O javarAlA 

cilipiga nanucEra rAvA! rAvA! 

pilicina palukavu O javarAlA 

kaluvala rAyaDu cUsE vELa 2

celiyanu kavviMtuvElA yElA 

kaluvala rAyuDu cUsE vELa 

 

caraNaM: 

callaga virisE nI cirunavvulu  2

mallelu kurisenu nAlOna 

tolicUpulalO cilikina valapulu  2 

toMdara cEsenu nIlOna 

pilicina palukavu O javarAlA 

cilipiga nanucEra rAvA! rAvA!
caraNaM:

jagamulanEla sogasE nIdani  2

gaganamulO dAgE nelarxEDu 

manasunu dOcE maruDavu nIvani  2
పల్లవి:
 పిలిచిన పలుకవు ఓ జవరాలా  

 పిలిచిన పలుకవు ఓ జవరాలా 

 చిలిపిగ ననుచేర రావా! రావా! 

 పిలిచిన పలుకవు ఓ జవరాలా 

 కలువల రాయడు చూసే వేళ 2

 చెలియను కవ్వింతువేలా యేలా 

 కలువల రాయుడు చూసే వేళ 

 

చరణం: 

చల్లగ విరిసే నీ చిరునవ్వులు  2

మల్లెలు కురిసెను నాలోన 

తొలిచూపులలో చిలికిన వలపులు  2 

తొందర చేసెను నీలోన 

పిలిచిన పలుకవు ఓ జవరాలా 

చిలిపిగ ననుచేర రావా! రావా!
చరణం:

జగములనేల సొగసే నీదని  2

గగనములో దాగే నెలఱేడు 

మనసును దోచే మరుడవు నీవని  2

0 comments:

Post a Comment