Wednesday, July 8, 2020

Pendli Pilupu » Paadave Radhika పెండ్లి పిలుపు » పాడవే...రాధికా

July 08, 2020 Posted by Publisher , No comments



















Song » Paadave Radhika / పాడవే...రాధికా
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Devika / దేవిక ,Music Director : K. Vara Prsada Rao / కె.వరప్రసాద రావు ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Occassional Songs
paaDavE...raadhikaa
aaraMbhiMcina I raagamunE
aalapiMcavE baalikaa
caalulE..maadhavaa
aalOciMcaka raagamu paaDE
bElanu kaanOy baalakaa
ramaNImaNi nI raagamunaMdu 
rasabhaavamulE lEvusumaa ||ramaNI||
rasabhaavamula maadhuri telipE
rasikata tamariki lOpiMce ||caalulE||
navamOhana mI gaanamulOnE
navanItamunE cUcedavE
vinadagu nadiyE gaanamu gaanI ||vina||
kanugona dagunadi kaadOyi ||caalulE||
ma ma ri ma ri sa ni sa
ni ni pa ni  pa ma paa
ma ma ri ma ri sa ni sa
pa ni sa ri maa
పాడవే...రాధికా
ఆరంభించిన ఈ రాగమునే
ఆలపించవే బాలికా
చాలులే..మాధవా
ఆలోచించక రాగము పాడే
బేలను కానోయ్ బాలకా
రమణీమణి నీ రాగమునందు 
రసభావములే లేవుసుమా ||రమణీ||
రసభావముల మాధురి తెలిపే
రసికత తమరికి లోపించె ||చాలులే||
నవమోహన మీ గానములోనే
నవనీతమునే చూచెదవే
వినదగు నదియే గానము గానీ ||విన||
కనుగొన దగునది కాదోయి ||చాలులే||
మ మ రి మ రి స ని స
ని ని ప ని  ప మ పా
మ మ రి మ రి స ని స
ప ని స రి మా

0 comments:

Post a Comment