Song » Maa perati jamchettu / మా పెరటి జాం చెట్టు
Song Details:Actor :
Srikanth / శ్రీకాంత్ ,Actress :
Deepti Bhatnagar / దీప్తి భట్నాగర్ ,
Ravali / రవళి ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
kaabOyE shrIvaariki prEmatO raasi paMputunna priyaraagaala I lEKa maa peraTi jaaM ceTTu paLLannI kushalaM aDigE maa tOTa cilakamma nI kOsaM edurEcUsE ninnu cUsinaaka niduraina raaka manasE peLLi maMtraalu kOriMdani bigi kaugiTa haayigaa karigEdi EnaaDani aMTU maa peraTi jaaM ceTTu paLLannI kushalaM aDigE yas yu aar mai DrIM gaarl naa kalala raaNi naa kaLLamuMduMdi adbutaM avunu adbutaM mana kalayika adbutaM I kalayika ilaagE uMDaali praamis..praamis ninnu cUDaMdE padE padE paDE yaatana tOTa pUlannI kanI vinI paDEnu vEdana nuvvu raakuMTE mahaashayaa madE aagunaa pUla tIgaltO paDE urE naakiMka dIvena cUsE kannula aaraaTaM raasE cEtiki mOmaaTaM talaci valaci pilaci alasi nI raaka kOsaM vEci unna I manasuni alusugaa cUDakanI aMTU maa peraTi jaaM ceTTu paLLannI kushalaM aDigE maa tOTa cilakamma nI kOsaM edurEcUsE peLLi cUpullO nilEsina kathEmiTO mari j~jaapakaalallO calEsina javaabu nuvvanI saMde poddullaa pratI kShaNaM yugaalai ilaa nITi kannullaa nirIkShaNaM niraasha kaadani tappulu raastE manniMcu tappaka darshamippiMcu edaTO nuduTO ecaTO majilI nI mIda praaNaM nilupukunna maa manavini vini dayacEyamani aMTU maa peraTi jaaM ceTTu paLLannI kushalaM aDigE maa tOTa cilakamma nI kOsaM edurEcUsE sapamanipaga gaamarIsaasa nisa risa ripaga sapamanipaga gaamarIsaasa nisa risa ripaga
కాబోయే శ్రీవారికి ప్రేమతో రాసి పంపుతున్న ప్రియరాగాల ఈ లేఖ మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురేచూసే నిన్ను చూసినాక నిదురైన రాక మనసే పెళ్ళి మంత్రాలు కోరిందని బిగి కౌగిట హాయిగా కరిగేది ఏనాడని అంటూ మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే యస్ యు ఆర్ మై డ్రీం గార్ల్ నా కలల రాణి నా కళ్ళముందుంది అద్బుతం అవును అద్బుతం మన కలయిక అద్బుతం ఈ కలయిక ఇలాగే ఉండాలి ప్రామిస్..ప్రామిస్ నిన్ను చూడందే పదే పదే పడే యాతన తోట పూలన్నీ కనీ వినీ పడేను వేదన నువ్వు రాకుంటే మహాశయా మదే ఆగునా పూల తీగల్తో పడే ఉరే నాకింక దీవెన చూసే కన్నుల ఆరాటం రాసే చేతికి మోమాటం తలచి వలచి పిలచి అలసి నీ రాక కోసం వేచి ఉన్న ఈ మనసుని అలుసుగా చూడకనీ అంటూ మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురేచూసే పెళ్ళి చూపుల్లో నిలేసిన కథేమిటో మరి జ్ఞాపకాలల్లో చలేసిన జవాబు నువ్వనీ సందె పొద్దుల్లా ప్రతీ క్షణం యుగాలై ఇలా నీటి కన్నుల్లా నిరీక్షణం నిరాశ కాదని తప్పులు రాస్తే మన్నించు తప్పక దర్శమిప్పించు ఎదటో నుదుటో ఎచటో మజిలీ నీ మీద ప్రాణం నిలుపుకున్న మా మనవిని విని దయచేయమని అంటూ మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురేచూసే సపమనిపగ గామరీసాస నిస రిస రిపగ సపమనిపగ గామరీసాస నిస రిస రిపగ
0 comments:
Post a Comment