
Song » Chikkaledu Chinnadani / చిక్కలేదు చిన్నదాని
Song Details:Actor :
Srikanth / శ్రీకాంత్ ,Actress :
Ravali / రవళి ,
Deepti Bhatnagar / దీప్తి భట్నాగర్ ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Mano (nagoor babu) / మనో (నాగూర్ బాబు) ,
MM. Keeravani / ఎమ్.ఎమ్ కీరవాణి ,Song Category : Devotional Songs
bikku bikku bikkumaMTU vaMTa iMTa nakkaamu lakku maaku dakkunaMTU ikkaDocci paDDaamu koMTedaani jaaDalEka gaMTe cEtapaTTaamu piTTanEDu kaanaraaka piMDi rubbutunnaamu ayinaa cikkalEdu cinnadaani aacUki ceppalEni aashalannI huSh kaakI cikkalEdu cinnadaani aacUki ceppalEni aashalannI huSh kaakI dappalaalu guppumaMTU goppaguMdi maavaMTa appaDaalu cEyakuMDaa tappalEdu I pUTa makkuvaina cekkilaalu subbaraMga bobbaTlu cakkanaina cukkakoraku lekkalEni ikkaTlu perugu paccaDi pulihOra poMgali saapaaTu reppapaaTulO reDI naabhi suMdari naalOni Upiri variMci cEruTeppuDO oDi swITulennO haaTulennO dhITugaanE vaMDinaamu rOsTulOna TEsTulennO resTulEka niMpinaamu ayinaa cikkalEdu cinnadaani aacUki ceppalEni aashalannI huSh kaakI cikkalEdu cinnadaani aacUki ceppalEni aashalannI huSh kaakI ciTikelOnE siddamayyE jaaMgirIlu eMcakkaa guTakalOna karigipOvu gulaab jaamu I pakka paalakOva paMcadaara paayasaalu Opiggaa peLLiviMdulOki vaMDi vaarcinaamu bhEShuggaa nEti bUrelu lElEta gaarelu bhalEgaa koluvutIri unnavi pUtarEkulu kacOri ariselu UriMci ruculu peMcutunnavi macca unna maayalEDi vETakocci vEginaamu swaccamaina neyyilOna vaMTakaalu vEpinaamu cikkalEdu cinnadaani aacUki ceppalEni aashalannI huSh kaakI rubbi rubbi rubbalEka habbabbO bobbalekki cEtulannI OyabbO pillamaaTadevuDerugu baammardi oLLu hUnamayyi durada tIriMdi
బిక్కు బిక్కు బిక్కుమంటూ వంట ఇంట నక్కాము లక్కు మాకు దక్కునంటూ ఇక్కడొచ్చి పడ్డాము కొంటెదాని జాడలేక గంటె చేతపట్టాము పిట్టనేడు కానరాక పిండి రుబ్బుతున్నాము అయినా చిక్కలేదు చిన్నదాని ఆచూకి చెప్పలేని ఆశలన్నీ హుష్ కాకీ చిక్కలేదు చిన్నదాని ఆచూకి చెప్పలేని ఆశలన్నీ హుష్ కాకీ దప్పలాలు గుప్పుమంటూ గొప్పగుంది మావంట అప్పడాలు చేయకుండా తప్పలేదు ఈ పూట మక్కువైన చెక్కిలాలు సుబ్బరంగ బొబ్బట్లు చక్కనైన చుక్కకొరకు లెక్కలేని ఇక్కట్లు పెరుగు పచ్చడి పులిహోర పొంగలి సాపాటు రెప్పపాటులో రెడీ నాభి సుందరి నాలోని ఊపిరి వరించి చేరుటెప్పుడో ఒడి స్వీటులెన్నో హాటులెన్నో ధీటుగానే వండినాము రోస్టులోన టేస్టులెన్నో రెస్టులేక నింపినాము అయినా చిక్కలేదు చిన్నదాని ఆచూకి చెప్పలేని ఆశలన్నీ హుష్ కాకీ చిక్కలేదు చిన్నదాని ఆచూకి చెప్పలేని ఆశలన్నీ హుష్ కాకీ చిటికెలోనే సిద్దమయ్యే జాంగిరీలు ఎంచక్కా గుటకలోన కరిగిపోవు గులాబ్ జాము ఈ పక్క పాలకోవ పంచదార పాయసాలు ఓపిగ్గా పెళ్ళివిందులోకి వండి వార్చినాము భేషుగ్గా నేతి బూరెలు లేలేత గారెలు భలేగా కొలువుతీరి ఉన్నవి పూతరేకులు కచోరి అరిసెలు ఊరించి రుచులు పెంచుతున్నవి మచ్చ ఉన్న మాయలేడి వేటకొచ్చి వేగినాము స్వచ్చమైన నెయ్యిలోన వంటకాలు వేపినాము చిక్కలేదు చిన్నదాని ఆచూకి చెప్పలేని ఆశలన్నీ హుష్ కాకీ రుబ్బి రుబ్బి రుబ్బలేక హబ్బబ్బో బొబ్బలెక్కి చేతులన్నీ ఓయబ్బో పిల్లమాటదెవుడెరుగు బామ్మర్ది ఒళ్ళు హూనమయ్యి దురద తీరింది
0 comments:
Post a Comment