Song » Cemma Chekka / చెమ్మచెక్క
Song Details:Actor :
Srikanth / శ్రీకాంత్ ,Actress :
Ravali / రవళి ,
Deepti Bhatnagar / దీప్తి భట్నాగర్ ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Comedy Songs
abhra pathammuna vibhrama vilasita shubhra kaumudI dIpikaa..aa.. dugdaMbO nidhi janita lalita sauMdarya mugda shrI naayikaa.. abhra pathammuna vibhrama vilasita shubhra kaumudI dIpikaa..aa.. dugdaMbO nidhi janita lalita sauMdarya mugda shrI naayikaa.. cemmacekka cemmacekka caaraDEsi mogga errabaDDa kurrabugga muddu pEru siggaa lEta pedavulE pagaDa kaaMtulu boTTu erupulE poddu poDupulu raamacilaka mukkupuDaka ramaNi paapa O..O.. cemmacekka cemmacekka caaraDEsi mogga errabaDDa kurrabugga muddu pEru siggaa taaralenni unnaa I taLukE nijaM calanacitramEmO nI cakkani cekkera shilpaM manasu telusukuMTE adi maMtraalayaM kanulu kalupukuMTE adi kaugiLikaMdani praNayaM muMdu nuvvu puTTI taruvaata sogasu puTTI paruvaaniki paruvaina yuvati vayasu kannu koTTI naa manasu vennu taTTI manasiccina marumalliki maridI dOrasiggu tOraNaala talupu tIsi O..O cemmacekka cemmacekka caaraDEsi mogga errabaDDa kurrabugga muddu pEru siggaa cilipi manasu aaDE oka shivataaMDavaM pulakariMta kaadu adi punnami vennela keraTaM pedavicaaTu kavita mana prEmaayaNaM valapu musurupaDitE purivippina nemali piMCaM aMdamaarabeTTE addaala cIrakaTTE taDi aarina biDiyaala taruNi manasu bayaTapeTTI maunaalu mUTagaTTI magasirigala doratanamevaridanI boDDukaaDa boMgaraalu aaDanEla O..O cemmacekka cemmacekka caaraDEsi mogga errabaDDa kurrabugga muddu pEru siggaa lEta pedavulE pagaDa kaaMtulu boTTu erupulE poddu poDupulu raamacilaka mukkupuDaka ramaNi paapa O..O.. cemmacekka cemmacekka caaraDEsi mogga cemmacekka cemmacekka caaraDEsi mogga
అభ్ర పథమ్మున విభ్రమ విలసిత శుభ్ర కౌముదీ దీపికా..ఆ.. దుగ్దంబో నిధి జనిత లలిత సౌందర్య ముగ్ద శ్రీ నాయికా.. అభ్ర పథమ్మున విభ్రమ విలసిత శుభ్ర కౌముదీ దీపికా..ఆ.. దుగ్దంబో నిధి జనిత లలిత సౌందర్య ముగ్ద శ్రీ నాయికా.. చెమ్మచెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా లేత పెదవులే పగడ కాంతులు బొట్టు ఎరుపులే పొద్దు పొడుపులు రామచిలక ముక్కుపుడక రమణి పాప ఓ..ఓ.. చెమ్మచెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా తారలెన్ని ఉన్నా ఈ తళుకే నిజం చలనచిత్రమేమో నీ చక్కని చెక్కెర శిల్పం మనసు తెలుసుకుంటే అది మంత్రాలయం కనులు కలుపుకుంటే అది కౌగిళికందని ప్రణయం ముందు నువ్వు పుట్టీ తరువాత సొగసు పుట్టీ పరువానికి పరువైన యువతి వయసు కన్ను కొట్టీ నా మనసు వెన్ను తట్టీ మనసిచ్చిన మరుమల్లికి మరిదీ దోరసిగ్గు తోరణాల తలుపు తీసి ఓ..ఓ చెమ్మచెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా చిలిపి మనసు ఆడే ఒక శివతాండవం పులకరింత కాదు అది పున్నమి వెన్నెల కెరటం పెదవిచాటు కవిత మన ప్రేమాయణం వలపు ముసురుపడితే పురివిప్పిన నెమలి పింఛం అందమారబెట్టే అద్దాల చీరకట్టే తడి ఆరిన బిడియాల తరుణి మనసు బయటపెట్టీ మౌనాలు మూటగట్టీ మగసిరిగల దొరతనమెవరిదనీ బొడ్డుకాడ బొంగరాలు ఆడనేల ఓ..ఓ చెమ్మచెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా లేత పెదవులే పగడ కాంతులు బొట్టు ఎరుపులే పొద్దు పొడుపులు రామచిలక ముక్కుపుడక రమణి పాప ఓ..ఓ.. చెమ్మచెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ చెమ్మచెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
0 comments:
Post a Comment